Harithamithra Telugu News

Friday, February 27Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Author: Kiran Podishetty

కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.
స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike

స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike

E-bikes
Quanta electric bike   Gravton మోటార్స్ సంస్థ స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. గ్రావ్టన్ మోటార్స్ అనే సంస్థ 2016లోనే స్థాపించబ‌డింది. ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌స్తుతం స‌రికొత్త రూపంలో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయగలిగారు. అయితే ఇది వాహనం ఒక స్కూటర్, బైక్ మరియు మోపెడ్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంది. ఇది పూర్తిగా తెలంగాణలొనే రూపొందించబడింద‌ని గ్రావ్టన్ మోటార్స్ సీఈఓ పర‌శురాం పాకా తెలిపారు. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. గంట‌కు 70కి.మి వేగం Quanta electric bike లో లి-అయాన్ బ్యాటరీని వినియోగించారు. బ్యాటరీ 3kWh సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. ఇది 170Nm టార్క్ ను జ‌న‌రేట...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates