Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

cargo electric vehicles

Mahindra Zor Grand Launched

Mahindra Zor Grand Launched

cargo electric vehicles
Mahindra Zor Grandమహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML).. తన సరికొత్త కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ - జోర్ గ్రాండ్‌ను విడుదల చేసింది. దీని ధర ₹ 3.60 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ప్రారంభ‌మ‌వుతుంది. మహీంద్రా లాజిస్టిక్స్, మెజెంటా EV సొల్యూషన్స్, MoEVing, EVnow, Yelo EV, Zyngo.. మరిన్ని వంటి ప్రముఖ లాజిస్టిక్ కంపెనీలతో వ్యూహాత్మక ఎంవోయూ ద్వారాMahindra Zor Grand ఇప్ప‌టివ‌ర‌కు 12000+ బుకింగ్‌లను కలిగి ఉంది. మహీంద్రా జోర్ గ్రాండ్‌పై ఈ అచంచలమైన విశ్వాసం బ్యాటరీ, మోటారు, టెలిమాటిక్స్ తో రూపొందించ‌బ‌డింది. అలాగే 50000+ కంటే ఎక్కువ 3-వీలర్ EVలను రోడ్డుపై తీసుకొచ్చిన అనుభవం మ‌హీంద్రాకు ఉంది.మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ CEO సుమన్ మిశ్రా మాట్లాడుతూ “లాస్ట్ మైల్ డెలివరీ, లాజిస్టిక్స్ విభాగంలో విశ్వసనీయమైన, తక్కువ ఖర్చుతో కూడిన కార్గో రవాణాను ప్రారం...
ఇండియాకు ElectronEV electric commercial vehicles

ఇండియాకు ElectronEV electric commercial vehicles

cargo electric vehicles
ఇండియాకు ElectronEV electric commercial vehicles (eCVs) అమెరికాకు చెందిన క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఇండియాకు ElectronEV .. ఇండియాలో త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. US-ఆధారిత ElectronEV లైట్/మీడియం/ భారీ వాణిజ్య వాహనాలను ఇండ‌యాలో విక్ర‌యించి భారతీయ CV మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రణాళికలను ప్రకటించింది. USలో ఈ కంపెనీ electric commercial vehicles (eCVs) (ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు)ల‌తోపాటు బ్రాండ్ కస్టమైజ్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు, వెహికల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డిజిటల్ కాక్‌పిట్, IoT సొల్యూషన్స్, రియల్ టైమ్ డేటా అనలిటిక్ సొల్యూషన్‌లతో సహా తన సేవలను అందిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్‌కు త‌మ కంపెనీని విస్త‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది.భారతదేశం, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా,యూరప్ వంటి మార్కెట్‌లకు EVలు ...
Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

cargo electric vehicles
Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ త‌ర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా ప్రారంభించింది. విక్రయించిన అన్ని ఎలక్ట్రిక్ మహీంద్రా 3-వీలర్లలో, ట్రియో శ్రేణి ఎంతో స‌క్సెస్ తోపాటు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. 2019 సంవత్సరపు ఎలక్ట్రిక్ 3-వీలర్, మేడ్-ఇన్-ఇండియా ఇన్నోవేషన్ కోసం ఆటో రిటైల్ మార్కెటింగ్‌లో గ్లోబల్ అవార్డ్స్ వ‌రించాయి.ఈ విష‌య‌మై మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) సీఈవో సుమన్ మిశ్ర...
150km రేంజ్ తో Tata Ace EV

150km రేంజ్ తో Tata Ace EV

cargo electric vehicles
Tata Ace EV : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ Tata Motors త్వ‌ర‌లో చిన్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనం Ace EV ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ 17 సంవత్సరాల తర్వాత ఏస్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను మొదటిసారిగా విడుదల చేసింది. కంపెనీ ప్రకారం.. Ace EV అనేది టాటా మోటార్స్ యొక్క EVOGEN పవర్‌ట్రైన్‌ను కలిగి ఉన్న మొదటి ప్రోడ‌క్ట్‌. ఇది 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని అందిస్తుంది. ఇది డ్రైవింగ్ పరిధిని పెంచడానికి అధునాతన బ్యాటరీ కూలింగ్ సిస్టం, రీజ‌న‌రేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వ‌స్తుంది.Tata Ace EV  సాధార‌ణ‌, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సౌక‌ర్యం క‌లిగి ఉంటుంది. ఇందులో 27kW (36hp) మోటార్ అమ‌ర్చ‌బ‌డి  ఉంటుంది. ఇది 130Nm పీక్ టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది. అత్యధిక కార్గో వాల్యూమ్ 208 ft3, గ్రేడ్-ఎబిలిటీ 22% పూర్తి లోడ్ చేయబడిన పరిస్థితుల్లో సులభంగా పైకి వెళ్లేలా చేస్తుంది. Ace...
ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

cargo electric vehicles
Omega Seiki Mobility క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేస్తోంది.. ఫరీదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) కర్ణాటకలో USD 250 మిలియన్ల (సుమారు రూ. 1,900 కోట్లు) పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ( world's largest electric three-wheeler plant ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.250 ఎకరాల స్థలంలో మూడు దశల్లో ఈ ప్లాంటును నిర్మించ‌నున్నారు. ఏటా ఒక మిలియన్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ మెగా ఫ్యాక్టరీ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా ఉత్పత్తిని ప్రారంభిస్తుందని Omega Seiki Mobility (OSM ) తెలిపింది. ఈ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కంపెనీ ఈక్విటీ. డెట్ ద్వారా మూలధనాన్ని కూడా సేకరిస్తుంది.త్వ‌ర‌లో ప్యాసింజ‌ర్ త్రీ వీల‌ర్ కొత్త మెగా ఫ్యాక్టరీ స...
ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం

ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం

cargo electric vehicles
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించేందుకు భార‌తీయ ఆటోమెబైల్ దిగ్గ‌జం కొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకు వ‌స్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ( Mahindra Electric Mobility Ltd – MEML) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల‌పై అవ‌గాహ‌న పెంచేందుకు, ఈవీ మొబిలిటీని పెంచేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) అనే ప్రభుత్వ సంస్థతో క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఈ సంస్థ‌లు గ్రామీణ మార్కెట్‌లోని వినియోగదారులకు మ‌హింద్రా యొక్క ఎల‌క్ట్రిక్ వాహనాలు ట్రియో, ఆల్ఫా మోడ‌ళ్ల‌ను అందిస్తుంది.ఈవీల‌పై అవ‌గాహ‌న కోసం .. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి గానూ CSC.. గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలను (VLE -Village Level Entrepreneurs) నియమిస్తుంది. వీరు ఎల‌క్ట్రిక్ వాహ‌న అమ్మ‌కాలు , అవ‌గాహ‌న‌ను సులభతరం చేయడంలో సహాయపడతారు. వారు కస్టమర్‌లు, ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ తయారీదారుల (OEM – o...
Euler HiLoad EV కు భారీ డీల్‌

Euler HiLoad EV కు భారీ డీల్‌

cargo electric vehicles
MoEVing సంస్థ నుంచి 1,000 HiLoad EVల ఆర్డర్‌ Euler Motors : ఎల్కూర్ మోటార్స్ ఇటీవలే భారతీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌ను విడుదల చేసింది. మార్కెట్‌లో దీని ప్ర‌క‌ట‌న రాగానే దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన డిమాండ్‌ను సొంతం చేసుకుంది. Euler HiLoad EV భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్‌గా కంపెనీ పేర్కొంది. దీని ధర రూ.3.50 లక్షలు. ఈ కార్గొ ఎల‌క్ట్రిక్ వాహ‌నం బుకింగ్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రారంభించబడ్డాయి. అయితే ఇప్పుడు MoEVing సంస్థ నుంచి 1,000 HiLoad EVల ఆర్డర్‌ను అందుకున్నట్లు హైలోడ్ కంపెనీ ప్రకటించింది. ఇది గుర్గావ్ ఆధారిత హోలిస్టిక్ టెక్నాలజీ సంస్థ. MoEVing ఈ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను దేశవ్యాప్తంగా వినియోగించుకోనున్న‌ట్లు తెలిపింది.Euler Motors సంస్థ త‌న HiLoad EVల డెలివరీలను డిసెంబర్ 2021 నుంచి ప్రారంభమవుతాయి. ఇది వచ్చే ఏడాది చివరి వరకు కొన...
ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler

ఫాస్టెస్ట్ చార్జింగ్‌తో electric three wheeler

cargo electric vehicles
Rage+ Rapid electric three-wheeler విడుద‌ల‌ Omega Seiki Rapid EV: భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ సౌక‌ర్యం కలిగిన కార్గో electric three wheeler మార్కెట్‌లోకి వ‌చ్చేసింది. -వీలర్ కార్గో EV రూ.లక్ష వరకు డిస్కౌంట్‌తో వ‌స్తోంది. అయితే ఈ ఆఫర్ మొదటి 1,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు.Omega Seiki మొబిలిటీ బ్యాటరీ-టెక్ స్టార్టప్ లాగ్ 9 మెటీరియల్స్ సంస్థ‌ భాగస్వామ్యంతో ఇటీవ‌ల అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అయిన Rage+ Rapid EVని ముందుకు తీసుకొచ్చింది. Rage+ Rapid EV కోసం రెండు రకాలైన వెరియంట్ల‌కు బుకింగ్‌లను కంపెనీ ప్రారంభించింది. అందులో మొద‌టిది Rage+ RapidEV ఓపెన్ క్యారియర్ హాఫ్ ట్రే (రాయితీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.59 లక్షలు). రెండోది Rage+ Rapid EV (రాయితీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.99). వీటిని 10,000 ప్రీ-బుకింగ్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా బుకింగ్ చేసుకోవ‌చ్చు.ఈ త...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు