Category: charging Stations
Hero Electric ఆధ్వర్యంలో 10వేల చార్జింగ్ స్టేషన్లు
ద్వి చక్ర, త్రిచక్రవాహనాల కోసం ఏర్పాటు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం Hero Electric దేశవ్యాప్తంగా 10వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఇటీవల ఢిల్లీకి చెందిన EV ఛార్జింగ్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ మాసివ్ మొబిలిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని కింద త్వరలో దేశవ్యాప్తంగా 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ చార్జింగ్ నెట్‌వర్క్ సాయంతో వివిధ వాహనదారులు చార్జింగ్ సమస్యలను అధిగమించొచ్చు. ఇటీవల, కంపెనీలు తమ ఛార్జింగ్ స్టేషన్లను […]
దేశవ్యాప్తంగా 10000 EV charging stations
2023 నాటికి EVRE, Park+ ఆధ్వర్యంలో ఏర్పాటు EV charging stations : ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారతదేశ వ్యాప్తంగా సుమారు 10వేలకు పైగా ఈవీ చార్జింగ్ EV charging stations ను ఏర్పాటు కానున్నాయి. 2023 చివరి నాటికి EVRE, Park+ సంస్థలు సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేస్తోంది. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన EVRE అలాగే పార్కింగ్ సొల్యూషన్స్ బ్రాండ్ అయిన ర్కింగ్+ రెండేళ్లలో 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లను భారతదేశవ్యాప్తంగా ఏర్పాటు […]
