Home » ev charging stations
Google Maps for charging stations

EV Charging Points | ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. చార్జింగ్ పాయింట్ల కోసం కీలక అప్ డేట్

EV Charging : ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తున్నవారికి శుభవార్త.. వాహనం నడుపుతున్నపుడు బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతుంటే మనం పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. వెంటనే చార్జింగ్ పాయింట్ల కోసం వెతికేందుకు ప్రయత్నిస్తుంటాం.. అయితే ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు Google Maps ఒక కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. ఎలక్ట్రిక్ వాహనదారుల కోసం  Google Maps కి కొత్త ఫీచర్ ను జతచేసింది. ఇది ఎలక్ట్రిక్ కార్లను ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయో ఈజీగా తెలుసుకునే…

Read More
Thunder+ Charging Points

Charging Points | ఇక నో టెన్షన్.. ఈవీల కోసం దేశవ్యాప్తంగా 2000 చార్జింగ్ స్టేషన్లు..

Thunder+ Charging Points | ఎలక్ట్రిక్ వాహన యజమానులకు శుభవార్త..  లాండ్ డ్రైవ్ చేస్తుండగా ఎలక్ట్రిక్ వాహనాలలో చార్జింగ్ అయిపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  దగ్గర్లో చార్జింగ్ పాయింట్లు (Charging Points) లేకుంటే ఆ కష్టాలు చెప్పలేం.. అయితే వినియోగదారుల ఇక్కట్లు తీర్చేందుకు పలుకంపెనీలు ముందుకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై చార్జింగ్ పాయింట్లు ఏర్పాట్లుచేస్తున్నాయి. తాజాగా లాగ్9 (Log9) ,  ట్రినిటీ క్లీన్‌టెక్ (Trinity Cleantech) సంస్థలు రెండు భాగస్వామ్యం కుదుర్చుకొని ఈవీ…

Read More
rooftop solar EV charging stations

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం కొత్త‌గా rooftop solar charging stations

rooftop solar charging stations : ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప‌లు పవర్ డిస్కమ్‌లు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం రూఫ్‌టాప్ సోలార్ ఛార్జర్‌లను చార్జింగ్ పాయింట్ల‌కు అనుసంధానం చేయడం ప్రారంభించాయి. పవర్ డిస్క‌మ్ BSES సౌత్ ఎక్స్‌టెన్షన్-II, భికాజీ కామా ప్లేస్‌లో రెండు సోలార్ EV ఛార్జింగ్ స్టేషన్‌ల (rooftop solar EV charging stations ) ను ఏర్పాటు చేసింది. త్వ‌ర‌లో ఇలాంటివే మ‌రో ఐదు చార్జింగ్ స్టేష‌న్ల‌ను ప్రారంభించే…

Read More
EV charge points

ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..

దేశంలో కొన్నాళ్లుగా ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న క్ర‌మంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడ‌కం పెరుగుతోంది.  ఈవీల‌పై ఉన్న డిమాండ్ కారణంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వ‌స్తున్నాయి.  గత నాలుగు నెలల్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల (EV charging stations) సంఖ్య 2.5 రెట్లు పెరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌, సూరత్, పూణె, అహ్మదాబాద్,…

Read More
PM E-DRIVE subsidy scheme

EVRE ఆధ్వ‌ర్యంలో 1000 EV Charging stations

GoMechanic, EVRE సంస్థల మ‌ధ్య ఒప్పందం EV Charging stations ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలోEV Charging stations: ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలో  ev charging paints ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1,000 EV ఛార్జింగ్ హబ్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్టు కంపెనీ గతంలోనే ప్ర‌క‌ట‌న చేసింది. మల్టీ-బ్రాండ్ వెహికల్ సర్వీసింగ్ వర్క్‌షాప్‌లలో…

Read More

దేశ దేశ‌వ్యాప్తంగా 380 EV chargers

17 న‌గ‌రాల్లో ఏర్పాటు చేసిన EVI Technologies EV chargers  ఈవీ రంగం అభివృద్ధిలో చార్జింగ్ మౌలిక స‌దుపాయాలు, బ్యాట‌రీ స్వాపింగ్ స్టేష‌న్లు ఎంతో కీల‌కం. మ‌న దేశంలో ఇవి త‌గిన‌న్ని లేక‌పోవ‌డం ఈవీ రంగంపై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతోంది. అయితే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై పెరుగుతున్న డిమాండ్ కారణంగా అనేక సంస్థ‌లు ఈ రంగంలో పెట్టుబ‌డులు పెడుతున్నాయి. చార్జింగ్ స్టేష‌న్ల ఏర్పాటుకు కూడా ముందుకు వ‌స్తున్నాయి. తాజాగా EVI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్(EVI Technologies) (EVIT) భారతదేశంలోని…

Read More

దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేష‌న్‌.. ఎక్కడంటే..

ఒకేసారి 100 కార్లను ఛార్జ్ చేయవచ్చు           ఎల‌క్ట్రిక్ ఫోర్ వీల‌ర్ వాహ‌నాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్ల సామర్థ్యంతో ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) Charging station (ఛార్జింగ్ స్టేషన్) ను శుక్రవారం హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిలో ప్రారంభించారు. గతంలో దేశంలో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో 16 AC/ 4 DC ఛార్జింగ్ పోర్ట్‌లతో ఉండ‌గా, తాజాగా గురుగ్రాంలో టెక్-పైలటింగ్ కంపెనీ…

Read More
eBikeGo-Charger

eBikeGo … లక్ష స్మార్ట్ ఛార్జింగ్ స్టేషన్లు

దేశంలోని ప్రముఖ స్మార్ట్ ఎలక్ట్రిక్ టూ వీలర్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన eBikeGo త్వ‌ర‌లో ల‌క్ష స్మార్ట్ IoT- ఎనేబుల్డ్ ఛార్జింగ్ స్టేషన్లను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్ డీజిల్ ధ‌ర‌లు పెరుగుతండ‌డంతో దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై అంద‌రూ మొగ్గు చూపుతున్నారు. ఇటీవ‌ల వీటి అమ్మ‌కాలు విప‌రీతంగా పెరిగాయి. అయితే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ఇప్పటికీ స‌ప్రదాయ పెట్రోల్ కంటే ఇంకా తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం స‌రిప‌డా EV చార్జింగ్ స్టేష‌న్ల స‌దుపాయం…

Read More
hero electric

Hero Electric ఆధ్వ‌ర్యంలో 10వేల చార్జింగ్ స్టేష‌న్లు

ద్వి చ‌క్ర‌, త్రిచ‌క్ర‌వాహ‌నాల కోసం ఏర్పాటు ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న దిగ్గ‌జం Hero Electric దేశ‌వ్యాప్తంగా 10వేల ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది.  ఇందుకోసం ఇటీవ‌ల ఢిల్లీకి చెందిన EV ఛార్జింగ్ సొల్యూషన్స్ స్టార్ట్-అప్ మాసివ్ మొబిలిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  దీని కింద త్వ‌ర‌లో దేశవ్యాప్తంగా 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయబడతాయి. ఈ చార్జింగ్ నెట్‌వర్క్ సాయంతో వివిధ వాహ‌న‌దారులు చార్జింగ్ స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించొచ్చు.  ఇటీవల, కంపెనీలు తమ ఛార్జింగ్ స్టేషన్లను…

Read More