Home » hero electric
Top 10 Electric Scooter Companies in India

భారత్ లో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు.. 2023లో సేల్స్, మార్కెట్ షేర్.. భవిష్యత్తు అవకాశాలు..

Top 10 Electric Scooter Companies in India : ఎలక్ట్రిక్ స్కూటర్లు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో వాహనదారులు ఈవీలవైపే చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చుల కారణంగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే 2023లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు భారీగా విక్రయాలు జరిగాయి. ఇందులో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల గురించి పరిశీలిద్దాం.. Top 10 Electric Scooter Companies in India.. 2023లో…

Read More
Hero Electric Optima CX 2.0

Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్

భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా.. ఇప్పుడు అప్ గ్రేడ్ వర్షన్ Optima CX 5.0 scooter కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. Hero Electric భారతదేశంలో Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ), మరియు NYX (డ్యూయల్ బ్యాటరీ) ఎలక్ట్రిక్ స్కూటర్లను  గత మార్చిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 85,000 ప్రారంభ ధరతో విడుదల చేయబడ్డాయి. వీటి ధరలు రూ. 1.30 లక్షల…

Read More
Electric two-wheelers prices

ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం

జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. రూ.35వేల వరకు ఆదా చేసుకోండి భారతదేశంలో కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా తక్కువ. అందుకే వినియోగదారులు వీటిపై మొగ్గు చూపడం ఇటీవల ఎక్కువైంది. అయితే జూన్ 1, 2023 నుంచి EVలు ఖరీదు కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై FAME 2 సబ్సిడీ మొత్తాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది. ఇది సహజంగా అన్ని ఈవీలకు వర్తించనుంది. ఫలితంగా…

Read More
Hero Electric

సుర‌క్షిత‌మైన ఈవీల కోసం Hero Electric మ‌రో కీల‌క ఒప్పందం

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ‌ల్లో ఒకటైన Hero Electric  (హీరో ఎలక్ట్రిక్ ),  దాని బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (BMS) కోసం ముంబైకి చెందిన మాక్స్‌వెల్ ఎనర్జీ సిస్టమ్స్ (Maxwell Energy Systems) )తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, Hero Electric తన ప‌టిష్ట స్థితిని కొనసాగించడానికి వేగవంతమైన వృద్ధి కోసం మాక్స్‌వెల్ కంపెనీ రాబోయే మూడు సంవత్సరాల్లో మిలియన్ యూనిట్లకు పైగా బీఎంఎస్‌ల‌ను సరఫరా చేస్తుంది. BMSని బ్యాటరీ…

Read More
Hero Electric Partnership

వోల్ట‌ప్‌, అదానీ ఎల‌క్ట్రిసిటీతో Hero Electric Partnership

వాణిజ్య న‌గ‌రంలో 500 battery swapping solution centres Hero Electric Partnership : దేశీయ అతిపెద్ద ఈవీ త‌యారీ సంస్థ Hero Electric (హీరో ఎల‌క్ట్రిక్ ) తాజాగా VoltUp & Adani Electricity సంస్థ‌ల‌తో జ‌ట్టు క‌ట్టింది. దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రా ఏర్పాటు కోసం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ భాగస్వామ్యం కింద 2024 నాటికి ముంబై అంతటా దాదాపు 500 బ్యాటరీ ఎక్స్‌చేంజ్ సొల్యూషన్ సెంటర్‌లను ఏర్పాటు…

Read More
Electric two-wheelers sales

ఆగ‌స్టులో Electric two-wheelers sales ఎలా ఉన్నాయి?

Electric two-wheelers sales  : దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మ‌కాలు జోరుగా సాగుతున్నాయి. చాలా కంపెనీలు అత్య‌తుత్త‌మ ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, కొన్నికంపెనీలు వెనుక‌బ‌డిపోయాయి. అయితే, మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో జోరు కొనసాగుతోంది. వార్షిక విక్రయాల సంఖ్య 237 శాతం పెరిగి 50,076 యూనిట్లకు చేరుకుంది. నెలవారీగా చూస్తే జూలైలో విక్రయించిన 44,430 EVల కంటే 13 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేసింది. ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల అమ్మ‌కాల్లో Hero Electric ( హీరో ఎలక్ట్రిక్…

Read More
hero electric-nyx

Hero Electric NYX HX ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీ డిమాండ్

వ‌స్తువుల ర‌వాణాకు అనుకూల‌మైన Hero Electric NYX HX Electric scooters భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు త‌మ వినియోగ‌దారుల‌కు వ‌స్తువుల‌ను అంద‌జేయ‌డానికి పెట్రోల్ వాహ‌నాల‌కు బ‌దులుగా ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తున్నాయి. Hero NYX తాజాగా ప్ర‌ముఖ లాస్ట్ మైల్ డెలివరీ సంస్థ షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ (Shadowfax Technologies) దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero Electric తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ సంస్థ ఇక‌పై త‌మ…

Read More
Battery safty month

బ్యాటరీ సేఫ్టీ పై అవ‌గాహ‌న పెంచుకోండి : Hero Electric

త‌మ డీల‌ర్‌షిప్ నెట్‌వ‌ర్క్‌ల‌ను సంద‌ర్శించి బ్యాట‌రీ సేఫ్టీ, జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గ‌హ‌న పెంచుకోండ‌ని ప్ర‌ముఖ ఈవీ త‌యారీ దిగ్గ‌జం Hero Electric ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల కొన్ని కంపెనీల‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లు కాలిపోయిన నేప‌థ్యంలో.. వేసవి కాలం ప్రారంభమ‌వుతున్న దృష్ట్యా ఏప్రిల్ మాసాన్ని బ్యాటరీ సంరక్షణ మాసం ( Battery care month ) గా పాటిస్తామని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.   బ్యాటరీ సంరక్షణ మరియు భద్రతకు సంబంధించిన కీలక అంశాలను తెలుసుకునేందుకు హీరో ఎల‌క్ట్రిక్ త‌న…

Read More
Hero Eddy electric 2-wheeler

స‌రికొత్త స్టైల్‌లో Hero Eddy electric 2-wheeler

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్.. హీరో ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్‌లో కొత్త‌గా Hero Eddy electric 2-wheeler ను విడుద‌ల చేసింది. దీని ధ‌ర రూ. 72,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.   ఇది ఎక్కువ బూట్ స్పేస్‌ను క‌లిగి ఉంటుది. Hero Electric చెందిన గ‌త స్కూట‌ర్ల కంటే భిన్నంగా ఫ్యూచ‌రిస్టిక్ డిజైన్‌తో ఆధునిక ఫీచ‌ర్లు జోడించి దీనిని రూపొందించారు. Hero Eddy electric 2-wheeler లో ఇ-లాక్, ఫైండ్ మై…

Read More