Category: Electric cars
రూ.10-15లక్షల రేంజ్లో MG New Electric Car
MG New Electric Car : ఎలక్ట్రిక్ వాహన ప్రేమికులకు శుభవార్త .. ప్రముఖ కార్ల తయారీ సంస్థ MG మోటార్ ఇండియా త్వరలో మరో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. MG మోటార్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 10-15 లక్షల మధ్య ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో కంపెనీ ప్రవేశపెడుతున్న రెండవ EV కానుంది. గతంలో ఎంజీ మోటార్.. ఎలక్ట్రిక్ SUV అయిన ఎంజీ ZS […]
