MG4 – Electric Hatchback
MG4 – Electric Hatchback త్వరలో ఇండియాలో విడుదల బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్. . ఇటీవల యునైటెడ్ కింగ్‌డమ్‌లో తన ఆల్-Electric Hatchback MG4 EVని ఇంట్రొడ్యూస్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనం దాని మాడ్యులర్ స్కేలబుల్ ప్లాట్‌ఫారమ్ (MSP) ఆధారంగా తయారు చేయబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ కారు ప్రారంభ ధర £25,995 (సుమారు రూ. 24,90,682) వద్ద విడుదల చేయబడుతుంది. ఆరు రంగులలో అవి ఆర్కిటిక్ వైట్, హోల్బోర్న్ బ్లూ, బ్లాక్…