Harithamithra Telugu News

Ultraviolette F99 Electric bike

గంటకు 265 కిమీ.. దుమ్మురేపే స్పీడ్ తో Ultraviolette F99 Electric bike

EICMA 2023 లో Ultraviolette F99 ఎలక్ట్రిక్ రేస్ బైక్ అరంగేట్రం Ultraviolette F99 Electric bike: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ మొబిలిటీనే అనే భావన ఇటీవల కాలంలో పెరిగిపోయింది.  ఇంధన ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. పలు కొత్త కంపెనీలు కూడా ఈవీ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. దేశీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంపెనీ  అయిన Ultraviolette  సంస్థ యూత్ కోసం సరికొత్త స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్ లను మార్కెట్ లోకి…

Read More
royal enfield himalayan electric

Royal Enfield Himalayan Electric త్వరలో ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది..

Royal Enfield Himalayan Electric Concept : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ అంటే యవతకు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైస్పీడ్ టూ వీలర్‌ విభాగంలో రారాజుగా రాజ్యమేలుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇవి ప్రీమియం బైక్‌లుగా ప్రజాదరణ పొందుతున్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల ధర ఎక్కువ అయినప్పటికీ ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా యువకులు ఈ బైక్‌ను కొనుగోలు చేసుకుంటున్నారు. అయితే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కు సంబంధించి యూత్‌కు మరో శుభవార్త ..త్వరలో రాయల్‌ ఎన్ఫీల్డ్ బైక్ లు…

Read More
IMG 20231105 WA0010

Ultraviolette నుంచి మరో హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్.. సింగిల్ ఛార్జ్ పై 200km రేంజ్..

Ultraviolette new electric bike : ప్రముఖ ఈవీ సంస్థ అల్ట్రావయోలెట్​ సంస్థ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ బైక్​ మార్కెట్ లోకి సిద్ధమవుతోంది. మిలాన్​ వేదికగా ఈనెల 7న ప్రారంభంకానున్న ఈఐసీఎంఏ 2023 ఈవెంట్​లో.. సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్​ ను ఆవిష్కరించనుంది ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.. కొత్త బైక్​ వివరాలు ఇవీ .. బెంగళూరుకు చెందిన అల్ట్రావయోలెట్​ సంస్థ.. తన ఎఫ్​77 ఎలక్ట్రిక్​ బైక్​తో ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది….

Read More
MATTER

మాటర్ ఎరా నుంచి త్వరలో మరిన్ని వేరియంట్లు

ఇందుకోసం రూ.577కోట్ల రుణాల సేకరణ అహ్మదాబాద్‌కు చెందిన స్టార్టప్ మాటర్ ఎనర్జీ (Matter) భవిష్యత్తు వృద్ధి కోసం నిధులు సమకూర్చుకునేందుకు ఈక్విటీ, రుణాల ద్వారా $70 మిలియన్లను (రూ. 577 కోట్లు) సేకరించాలని మ్యాటర్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేశం యొక్క మొట్టమొదటి గేర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (first geared electric motorcycle) అయిన Aera electric motorcycle, ఇప్పటికే 40,000 బుకింగ్‌లను సాధించింది. ప్రస్తుతం, కంపెనీ తమ పరిశ్రమ సంవత్సరానికి 60,000 యూనిట్లను…

Read More
Matter Aera pre-bookings

గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి..

4-స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటుూరుతో సహా 25 నగరాల్లో అందుబాటులోకి.. Matter Aera pre-bookings : ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన  Matter కంపెనీ తన తొలి  ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరా (Aera) ప్రీ-బుకింగ్ పై ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని 25 నగరాలు జిల్లాల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది.  మే 17, 2023న ప్రీ-బుకింగ్ విండో తెరవనున్నారు. రూ.2వేల మొత్తంలో బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో…

Read More
Matter Aera

ఇకపై ఫ్లిప్ కార్ట్ లో Matter EV ఎలక్ట్రిక్ బైక్ సేల్స్

Matter EV స్టార్ట్-అప్ తాజాగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రీ-బుక్ చేయడానికి అలాగే కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టింది. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్‌లను వినియోగదారులు పొందవచ్చు. ఆన్‌లైన్, మొబైల్, ఫిజికల్ డీలర్‌షిప్‌లతో సహా ఛానెల్‌లలో సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. Flipkart ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అనుభవం ద్వారా Matter తన కస్టమర్‌లకు Matter Aera బైక్ లను కొనుగోళ్లకు అవకాశం…

Read More
TORK Motors

TORK Motors మొట్ట‌మొద‌టి షోరూం లాంచ్‌.. ఎక్క‌డంటే..?

TORK Motors గుజరాత్‌లోని సూరత్‌లో తన మొదటి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఫెసిలిటీ బైక్‌ల విక్ర‌యాలతోపాటు అమ్మకాల తర్వాత స‌ర్వీస్‌ల‌ను అందిస్తుంది. నానా వరచా ప్రాంతంలో ఉన్న ఈ డీలర్‌షిప్ సూరత్ నగరం అలాగే చుట్టుపక్కల ప్రాంతాలలో TORK మోటార్స్ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను తీర్చ‌నుంది. కొత్త డీలర్‌షిప్ షోరూమ్ ప్రాంతంలో KRATOS-R మోటార్‌సైకిళ్లను డిస్ప్లే చేస్తుంది. సందర్శకులకు KRATOS-R ఎల‌క్ట్రిక్ బైక్‌ను స్వ‌యంగా ప‌రిశీలించుకోవ‌చ్చు. అవుట్‌లెట్ 1100…

Read More
Odysse Vader e-motorcycle

రూ.1.10 లక్షలకే Odysse Vader e-motorcycle

తక్కువ ధరలో ఎక్కువ ఫీఛర్లు Odysse Vader e-motorcycle  : ఇండియాలో కొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్  రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో  ఇండియాలో కొత్త ఒడిస్సే వాడేర్ ఇ-మోటార్‌సైకిల్  రూ. 1.10 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతోఅహ్మదాబాద్‌లో విడుదల చేయబడింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు తెరిచి ఉన్నాయి. ఈ బైక్ సింగిల్ఛా చార్జీకి 125 కిమీ రైడింగ్ రేంజ్‌ను అందజేస్తుందని కంపనీ పేర్కొంది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన ఒడిస్సే తన…

Read More
Matter Energy Aera electric motorcycle 

మొట్ట‌మొద‌టి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వ‌చ్చేసింది 

రూ.1.43 లక్షల ధ‌ర‌తో Matter Energy Aera electric motorcycle సంప్ర‌దాయ ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు భిన్నంగా స‌రికొత్తగా ఆవిష్క‌రించ‌బ‌డిన ఓ ఎల‌క్ట్రిక్ బైక్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి గొలుపుతోంది. మ్యాటర్ ఎనర్జీ  ఈవీ సంస్థ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఒక ప్రత్యేకమైన ఫీచర్‌తో తీసుకొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌కు భిన్నంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో Matter Energy Aera electric motorcycle ను ప్ర‌ద‌ర్శించింది.  దీని ధ‌ర (ఎక్స్-షోరూమ్‌) రూ. 1.43 లక్షలుగా ప్రకటించింది. Matter…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates