Revolt RV400 కస్టమర్లకు శుభవార్త
రివోల్ట్ బైక్కు కొత్త ఫీచర్ల
కీ అవసరం లేకుండా స్వైప్ టూ స్టార్ట్ ఫీచర్Revolt RV400 ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారులకు శుభవార్త. రివోల్ట్ మోటార్స్ సంస్థ కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌ను అందిస్తోంది. రివాల్ట్...
Ultraviolette Automotive నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్
గంటకు 147కిలోమీటర్ల వేగం
సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్‌బెంగళూరుకు చెందిన Ultraviolette Automotive వ్యవస్థాపకులు నారాయణ్ సుబ్రహ్మణ్యం, నిరజ్ రాజ్‌మోహన్ గ్లోబల్‌గా అత్యంత విలాసవంతంమైన ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లను మార్కెట్‌లో విడుదల చేయబోతున్నారు. Ultraviolette...
Joy e-bikeపై యమ క్రేజీ
గత నెలలో 446% అమ్మకాల వృద్ధిప్రముఖ ఇ-బైక్ తయారీదారులు, వార్డ్‌విజార్డ్ ఇన్నోవేషన్స్ & మొబిలిటీ లిమిటెడ్ కు చెందిన Joy e-bike పై యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. జూలై 2021 లో...
మరో ఎలక్ట్రిక్ మోపెడ్ వస్తోంది.
యూలు సంస్థ నుంచి DEX electric scooter
సింగిల్ చార్జిపై 60కి.మిసరుకుల డెలివరీ కోసం యులు సంస్థ ఓ ఎలక్ట్రిక్ మోపెడ్‌ను విడుదల చేసింది. ఇది సింగిల్ చార్జిపై 60-కిమీ వరకు ప్రయాణిస్తుంది. దీనికి...
సరికొత్త స్టైల్‌లో Quanta electric bike
Quanta electric bike Gravton మోటార్స్ సంస్థ సరికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో...








