Harithamithra Telugu News

Ather 450 Apex

Ather 450 Apex : 157కి.మీ రేంజ్ తో ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..

Ather Energy ఈవీ కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. Ather 450 Apex ను ఈరోజు విడుదల చేసింది. ఈ సంస్థ ఇప్పటివరకు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ. స్కూటర్ లో Warp+ మోడ్ ను పరిచయం చేసింది. లుక్స్ పరంగా, Ather 450 Apex విలక్షణమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది 450X, 450S మోడల్‌లతో పోలిస్తే కాస్త వేరుగా ఉంటుంది. ఏథర్ ఎనర్జీని స్థాపించి 10-సంవత్సరాల మైలురాయి…

Read More
2024 Bajaj Chetak vs Ather 450

2024 Bajaj Chetak vs Ather 450 | కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్, ఏథెర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..?

2024 Bajaj Chetak vs Ather 450| బజాజ్ చేతక్  అప్డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను  రెండు వెర్షన్‌లలో విడుదల చేసింది. కొత్త బజాజ్ చేతక్  – అర్బేన్, ప్రీమియం వెర్షన్ల  ధర రూ. 1.15 లక్షల నుండి ప్రారంభమవుతుంది . కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 శ్రేణితో  పోటీపడుతుంది. ఏథెర్ 450S మరియు 450X ఉన్నాయి. కొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెక్నాలజీ, బ్యాటరీ ప్యాక్‌ల రూపంలో అనేక అప్డేట్లను చూడవచ్చు. ఇది…

Read More
2024 Bajaj Chetak Premium Electric scooter

2024 బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. రేంజ్ 127కిమీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..

2024 Bajaj Chetak Premium Electric scooter : గత సంవత్సరం 2023 చివర్లో బజాజ్ చేతక్ తక్కువ ధరలో అర్బేన్ వేరియంట్ ను ప్రారంభించిన విషయంతెలిసిందే.. అయితే తాజాగా బజాజ్ ఇప్పుడు టాప్ రేంజ్ వేరియంట్ అయిన బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ ను ఆవిష్కరించింది. 2024 ప్రీమియం వేరియంట్ ధర రూ.1.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి మోడల్ తో పోలిస్తే రూ.15,000 పెరిగింది. అప్‌డేట్ చేసిన చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్…

Read More
Top 10 Electric Scooter Companies in India

భారత్ లో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు.. 2023లో సేల్స్, మార్కెట్ షేర్.. భవిష్యత్తు అవకాశాలు..

Top 10 Electric Scooter Companies in India : ఎలక్ట్రిక్ స్కూటర్లు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో వాహనదారులు ఈవీలవైపే చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చుల కారణంగా.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే 2023లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు భారీగా విక్రయాలు జరిగాయి. ఇందులో టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీల గురించి పరిశీలిద్దాం.. Top 10 Electric Scooter Companies in India.. 2023లో…

Read More
Ola S1 X+ Ola Electric scooter

Ola scooter | డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ 30,000 రిజిస్ట్రేషన్లు.

40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యం గరిష్టంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించిన ఓలా బెంగళూరు: డిసెంబర్‌లో 30,219 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి, EV 2W విభాగంలో (వాహన్ పోర్టల్ ప్రకారం) 40% మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నట్లు Ola ఎలక్ట్రిక్ ఈరోజు ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ అత్యధికంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 74% వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ఇది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో…

Read More
Bajaj Chetak 2024

Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

Bajaj Chetak 2024 : 2024 కొత్త సంవత్సరాన్ని  గ్రాండ్​గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దేశీయ దిగ్గజ  ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో (Bajaj Auto). ఈ నేపథ్యంలోనే .. 2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పై ఒక క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్​ ఈ-స్కూటర్​ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం.. 2024 బజాజ్​ చేతక్​ ఈవీ.. Bajaj…

Read More
Yo bykes

Yo Bykes నుంచి కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..

Yo Trust Drift Hx రేంజ్ 100 కి.మీ, టాప్ స్పీడ్ 65Kmph Yo Bykes ఈరోజు అహ్మదాబాద్‌లో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్- Yo TRUST Drift Hx-ని ఆవిష్కరించింది. భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా పర్యావరణ అనుకూలమైన  వినూత్న పరిష్కారాలను అందించెందుకు ఒక కీలక అడుగు వేసింది. Yo Bykes మేనేజింగ్ డైరెక్టర్, CEO సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో Yo TRUST-Drift Hx మోడల్‌ను ఆవిష్కరించారు. Yo Bykes పోర్ట్‌ఫోలియోలో…

Read More
Hero Electric Optima CX 2.0

Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్

భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా.. ఇప్పుడు అప్ గ్రేడ్ వర్షన్ Optima CX 5.0 scooter కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. Hero Electric భారతదేశంలో Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ), మరియు NYX (డ్యూయల్ బ్యాటరీ) ఎలక్ట్రిక్ స్కూటర్లను  గత మార్చిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 85,000 ప్రారంభ ధరతో విడుదల చేయబడ్డాయి. వీటి ధరలు రూ. 1.30 లక్షల…

Read More
Primo E-Scooter

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

Primo E-Scooter : మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ జితేంద్ర ఈవీ టెక్‌.. తక్కువ ధరలో ట్రాన్స్‌పరెంట్‌ స్కూటర్‌ను ప్రైమో (Primo) పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని సీ- త్రూ గ్లాస్‌ బాడీవర్క్‌ తో డిజైన్‌ చేశారు. భారత్ లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్‌  పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త డిజైన్లు, ఆకట్టుకునే సౌకర్యాలతో ఈ-స్కూటర్లను పలు సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఈవీ…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates