Harithamithra Telugu News

Saturday, February 21Agriculture - Green Mobility - Clean Energy
Shadow

EV Updates

Ola S1X 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్.. అన్నిస్కూటర్లపై 8ఏళ్ల వారంటీ..

Ola S1X 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్.. అన్నిస్కూటర్లపై 8ఏళ్ల వారంటీ..

E-scooters
Ola Electric S1X 4kWh : ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా గ్రీన్ మొబిలిటీని మరింతగా పెంచడానికి ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పవర్ ఫుల్ 6kW మోటార్, 190 కి.మీ.ల లాంగ్ రేంజ్ తో  ఓలా S1X 4kWh వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త S1X 4kWh ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999 గా ఉంది. దీని డెలివరీలు ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమవుతాయి. మరో నమ్మశక్యం కాని శుభవార్త ఏంటంటే..  కంపెనీ తన అన్ని స్కూటర్లకు 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీల వరకు ఎక్స్ టెండెడ్  బ్యాటరీ వారంటీని కూడా ప్రకటించింది.  దీంతో బ్యాటరీ హెల్త్ గురించి కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం తప్పింది. EV స్వీకరణకు అతిపెద్ద అడ్డంకిని తొలగించినట్లైంది.కొత్త ఆఫర్ పై ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ & MD భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ తమ ఉత్పత్తులు, సేవలు, ఛార్జింగ్ నెట్‌వర్క్ , బ్యాటరీ వారంటీ వంటి  కార్యక్రమాలు దేశవ్యాప్తంగా EV స్వీకరణకు  ఉన్...
Ola Electric scooter : ఒక్క నెలలోనే 31,000 రిజిస్ట్రేషన్లతో ఓలా రికార్డ్

Ola Electric scooter : ఒక్క నెలలోనే 31,000 రిజిస్ట్రేషన్లతో ఓలా రికార్డ్

E-scooters
Ola Electric scooter: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది, 40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 31,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి  నెలలో 70% కంటే ఎక్కువ Y-o-Y వృద్ధిని సాధించింది.బెంగళూరు, జనవరి 31, 2024: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో 31,000 రిజిస్ట్రేషన్‌లను (వాహన్ పోర్టల్ ప్రకారం) నమోదు చేసిందని, EV 2W విభాగంలో తన టాప్ పొజిషన్‌ను కొనసాగించి, మార్కెట్ వాటాను ~40% కొనసాగించిందని ప్రకటించింది. కంపెనీ ఈ నెలలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 70% పైగా వృద్ధిని నమోదు చేసింది. డిసెంబరులో ఓలా ఎలక్ట్రిక్ ఒక నెలలో 30,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసిన మొదటి EV 2W తయారీదారుగా అవతరించింది. ఇది జనవరిలో సంఖ్యలను అధిగమించింది.తాజా అంశంపై ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మ...
Hero Motocorp Surge S32 |  2 ఇన్ 1 వాహనం చూశారా? 3 నిమిషాల్లోనే త్రీవీలర్ నుంచి స్కూటర్ గా మార్చుకోవచ్చు..

Hero Motocorp Surge S32 | 2 ఇన్ 1 వాహనం చూశారా? 3 నిమిషాల్లోనే త్రీవీలర్ నుంచి స్కూటర్ గా మార్చుకోవచ్చు..

E-scooters
Hero Motocorp Surge S32 | మీరు క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన డార్క్ నైట్‌ సినిమాను చూశారా.. అందులో బాట్‌మాన్ కారులో ఒక్క బటన్ నొక్కగానే అందులో నుంచి బైక్ ఒకటి బయటకు దూసుకువస్తుది. హాలివుడ్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతమైన సన్నివేశం ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ సాధ్యమైంది.  భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, హీరో మోటోకార్ప్ యాజమాన్యంలోని సర్జ్ స్టార్టప్ కూడా సరిగ్గా ఇలాంటి ఆవిష్కరణ చేసింది.  ఇది ఒక ప్రత్యేకమైన త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనం.. కానీ కేవలం మూడు నిమిషాల్లోనే ఇది ఒక ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్కూటర్‌గా మారుతుంది.  స్వయం ఉపాధి పొందే వ్యక్తుల కోసం ప్రత్యేకమైన త్రీ-వీలర్ కమ్ స్కూటర్ ను రూపొందించింది.  ఒకే వాహనంలో ఎలక్ట్రిక్ రిక్షా తోపాటు ఎలక్ట్రిక్ స్కూటర్ రెండింటిని అవసరాన్ని బట్టి వినియోగించుకోవడం దీని ప్రత్యేకత.భారత ఆటోమొబైల్‌ రంగంలో ఊహించని విధమైన సరికొత్త ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నా...
Hero Motocorp vida sway | మునుపెన్నడూ చూడని డిజైన్ లో హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్

Hero Motocorp vida sway | మునుపెన్నడూ చూడని డిజైన్ లో హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
Hero Motocorp vida sway | దేశంలోని దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌(Hero Motocorp) మునుపెన్నడూ చూడని వినూత్నమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూపొందించింది.  ముందు వైపు రెండు చక్రాలు కలిగిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీంతో ఈ కొత్త తరహా  త్రీ వీలర్‌(Hero Three Wheeler E Scooter) స్కూటర్‌పై  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కూటర్‌ గురించిన పూర్తి వివరాలు ఒకసారి చూడండి..భారత మార్కెట్లో అతిపెద్ద టూ వీలర్‌ తయారీదారు అయిన హీరో మోటోకార్ప్ ప్రస్తుతం మార్కెట్ లో ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది.  అదే Hero Vida V1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్  కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇది వినియోగదారుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే  ఇప్పుడు ఈ మోడల్‌ను హీరో త్రీ-వీలర్‌గా అభివృద్ధి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ స్కూటర్ ను హీరో వరల్డ్‌ 2024 ఈవెంట్‌...
Tata Altroz EV | టాటా పంచ్ ఈవీ వచ్చేసింది.. ఇక ఆల్ట్రోజ్ EV విడుదలయ్యేది అప్పుడే..

Tata Altroz EV | టాటా పంచ్ ఈవీ వచ్చేసింది.. ఇక ఆల్ట్రోజ్ EV విడుదలయ్యేది అప్పుడే..

Electric cars
Tata Altroz ​​EV | టాటా మోటార్స్ EV విభాగంలోకి 2025 నాటికి  మరో నాలుగు కార్లను చేర్చేందుకు సిద్ధమవుతోంది.  టాటా మోటార్స్ 2019 జెనీవా మోటార్ షోలో ఆల్ట్రోజ్ EVని ప్రదర్శించింది. 2020 ఆటో ఎక్స్‌పోలో  క్లోజ్-టు-ప్రొడక్షన్ రూపంలో కూడా ప్రదర్శించింది. అయితే కొత్తగా తీసుకురాబోతున్న నాలుగు ఎలక్ట్రిక్ కార్లలో ఇది మొదటిదిగా భావిస్తున్నారు.  ఈ కాన్సెప్ట్ మొదటిసారి ప్రపంచ ప్రేక్షకులకు ప్రదర్శించబడిన ఐదు సంవత్సరాల తర్వాత  ఆల్ట్రోజ్ EV 2025లో భారతదేశంలో ప్రారంభించబడుతుందని తాజాగా తెలిసింది.జనవరి 28, 2020న నెక్సాన్ EV తర్వాత ఆల్ట్రోజ్ ఈవీని కూడా విడుదల చేస్తారని భావించారు. ఆల్ట్రోజ్ EVకి అడ్డంకి ఏమిటంటే ఫ్లోర్ కింద బ్యాటరీ ప్యాక్ ప్యాకేజింగ్, ఇది గ్రౌండ్ క్లియరెన్స్‌ను సుమారు 20 మిమీ నుంచి 145 మిమీ వరకు తగ్గించింది. క్లియరెన్స్ నష్టాన్ని భర్తీ చేయడానికి ఆల్ట్రోజ్‌ను పెంచడం అంత సులువుకాదు.. అది హాచ్ బ...
Ola Electric offer | గుడ్ న్యూస్.. ఓలా స్కూటర్ పై రూ. 25,000 వరకు భారీ డిస్కౌంట్లు

Ola Electric offer | గుడ్ న్యూస్.. ఓలా స్కూటర్ పై రూ. 25,000 వరకు భారీ డిస్కౌంట్లు

EV Updates
S1 ప్రో,  S1 ఎయిర్ కొనుగోలుపై ఎక్స్ టెండెడ్ వారంటీపై 50% తగ్గింపు Ola Electric offer | బెంగళూరు :  75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో భారీ కమ్యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఓలా కమ్యూనిటీకి చెందిన వందలాది మంది సభ్యులు భారతదేశ వారసత్వం, సంస్కృతిని ప్రోత్సహించడానికి గ్రీన్ మొబిలిటీ స్ఫూర్తి, దేశభక్తి ఉత్సాహంతో దేశంలోని 26 నగరాల్లోని వారి సమీప పర్యాటక వారసత్వ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు.ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాహనదారులు EVకి మారడానికి ..భారతదేశ EV విప్లవంలో చేరడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. Ola Electric తన స్కూటర్ లైనప్‌పై రూ. 25,000 వరకు విలువైన ఆఫర్‌లను అందించింది. ఈ Ola Electric offer జనవరి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది, కస్టమర్‌లు  ఎక్స్ టెండెండ్ వారంటీపై భారీ 50% తగ్గిం...
Maruti Suzuki EV : మారుతీ సుజుకీ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..

Maruti Suzuki EV : మారుతీ సుజుకీ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..

E-scooters
Maruti Suzuki EV : ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి  శుభవార్త  త్వరలో సరికొత్త ఎలక్ట్రిక్ కారు రాబోతోంది. తక్కువ ధరల్లో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన మారుతి ఈ ఏడాది ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి సుజుకీ ఇటీవల వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో తన తొలి ఎలక్ట్రిక్ SUV eVX ప్రొడక్షన్ వెర్షన్‌ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే.. అయితే అన్నీ సవ్యంగా జరిగితే ఈ  సంవత్సరం దీపావళికి ముందు ఈ కారును అధికారికంగా భారతదేశంలో లాంచ్ చేయవచ్చు.  నివేదికల ప్రకారం, Maruti Suzuki EV Car ధర రూ. 10లక్షల కంటే ఎక్కువగా ఉండొచ్చు. మరోవైపు తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌పై కూడా మారుతి దృష్టి పెట్టిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు రాజ్యమేలుతున్నాయి. టాటా టియాగో EV, టాటా టిగోర్ చాలా పాపులర్ అయ్యాయి. ఇటీవలే ట...
EV Comparision | Ola S1 Pro Gen2, ఏథర్ 450 అపెక్స్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్? వీటి ఫీచర్లు, ధరలు ఇవే..

EV Comparision | Ola S1 Pro Gen2, ఏథర్ 450 అపెక్స్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్? వీటి ఫీచర్లు, ధరలు ఇవే..

EV Updates
EV Comparision | Ather Energy తన 10వ వార్షికోత్సవం సందర్భంగా, స్పోర్టీ లుక్ తో ఉన్న Ather 450 Apex కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1.89 లక్షలుగా ఉంది. అయితే మరో ఈవీ తయారీ సంస్థ Ola S1 ప్రో [Gen 2] ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది బడ్జెట్‌ పరంగా కాస్త అందుబాటు ధరలోనే ఉంది. ఇదే ధరల రేంజ్ లో Simple Energy ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. ఈ మూడు కంపెనీలు తాజాగా ప్రవేశపెట్టిన అత్యాధునిక ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్ అనేది తెలియక వినియోగదారులు తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ మూడు ఈవీల స్పెసిఫికేసన్లు, ధరలు తెలుసుకుంటే ఏది టాప్ అనేదానిపై అంచనాకు రావొచ్చు..Ola Electric,  Ather Energy,  భారతీయ మార్కెట్లో నిలదొక్కుకొని అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. కానీ సింపుల్ ఎనర్జీ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One తోపాటు ఇటీవలే సింపుల్ Dot One Electric S...
TVS iqube | వచ్చే మూడు నెలల్లో టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

TVS iqube | వచ్చే మూడు నెలల్లో టీవీఎస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
TVS iQube ST 2024|ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్.. మరో మూడు నెలల్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. ఈమేరకు TVS CEO KN రాధాకృష్ణన్ మీడియా కు వెల్లడించారు.గత త్రైమాసికంలో కంపెనీ 48,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించిందని, అంతకు ముందు త్రైమాసికంలో 29,000 యూనిట్లు విక్రయించామని రాధాకృష్ణన్ వెల్లడించారు. అలాగే, వచ్చే త్రైమాసికంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోందని కూడా ఆయన వెల్లడించారు.కొత్తగా తీసుకురాబోయే EV మోడల్ ఏ  బ్రాండ్ కిందకు వస్తుందని అడిగగా , రాధాకృష్ణన్ ఎటువంటి ప్రత్యేకతల జోలికి వెళ్లలేదు, బదులుగా రాబోయే EV “కస్టమర్ అవసరాలను తీర్చగలదని” పేర్కొన్నారు.రాబోయే TVS EV గురించి నిర్దిష్టంగా ఏమీ వెల్లడించనప్పటికీ, కంపెనీ చివరకు రేంజ్-టాపింగ్ iQube ST వేరియంట్‌ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో మ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates