Harithamithra Telugu News

Saturday, February 21Agriculture - Green Mobility - Clean Energy
Shadow

EV Updates

Electric PV sales in 2023: అమ్మకాల్లో దుమ్ము రేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Electric PV sales in 2023: అమ్మకాల్లో దుమ్ము రేపిన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

EV Updates
Electric PV sales in 2023: ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు CY2023లో గరిష్ట స్థాయిలో 81,870 యూనిట్లకు చేరుకున్నాయి, దీని ఫలితంగా పెరిగిన ఉత్పత్తి లభ్యత, వినియోగదారుల డిమాండ్.. విస్తరిస్తున్న ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాంశాలు అమ్మకాలకు ఊతమిచ్చాయి. ఇందులో టాటా మోటార్స్ 73% మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్ గా కొనసాగుతోంది.  తర్వాతి స్థానాల్లో MG మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా ఉన్నాయి. లగ్జరీ కార్ల తయారీదారులు 2,582 యూనిట్లను విక్రయించారు, సంవత్సరానికి 355% వృద్ధి చెందారు.Four wheelers  ఇ-మొబిలిటీకి పెరుగుతున్న మార్పుకు సూచనగా మన రోడ్లపై electric SUVలు, సెడాన్‌లు ఇటీవల కాలంలో ఎక్కువ సంఖ్యలో పెరిగాయి.ఈ కదలిక రిటైల్ అమ్మకాల్లో ప్రతిబింబిస్తుంది. వాహన్ ప్రకారం, CY2023  12 నెలల్లో మొత్తం 81,870 ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, MPVలు అమ్ముడయ్యాయి. గతేడాది కంటే - 43,613 యూనిట్లు ఎ...
Ola scooter | డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ 30,000 రిజిస్ట్రేషన్లు.

Ola scooter | డిసెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ 30,000 రిజిస్ట్రేషన్లు.

E-scooters
40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యం గరిష్టంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించిన ఓలాబెంగళూరు: డిసెంబర్‌లో 30,219 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి, EV 2W విభాగంలో (వాహన్ పోర్టల్ ప్రకారం) 40% మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నట్లు Ola ఎలక్ట్రిక్ ఈరోజు ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ అత్యధికంగా నెలవారీ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే 74% వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ఇది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 83,963 రిజిస్ట్రేషన్‌లతో 48% Q-o-Q వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే 68% Y-o-Y వృద్ధిని సాధించింది.Ola scooter : అదనంగా, ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్‌లో కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో 4,00,000 స్కూటర్ల పరిశ్రమలో మొదటి ఉత్పత్తి మైలురాయిని చేరుకోవడం ద్వారా మరో విజయాన్ని సాధించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 2.65 లక్షల రిజిస్...
Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

Bajaj Chetak 2024 : సరికొత్త అప్డేట్స్ తో బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​!

E-scooters
Bajaj Chetak 2024 : 2024 కొత్త సంవత్సరాన్ని  గ్రాండ్​గా మొదలుపెట్టేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకుంది దేశీయ దిగ్గజ  ఆటోమొబైల్​ సంస్థ బజాజ్​ ఆటో (Bajaj Auto). ఈ నేపథ్యంలోనే .. 2024 బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ పై ఒక క్రేజీ అప్డేట్​ ఇచ్చింది. జనవరి 9న ఈ అప్డేటెడ్​ ఈ-స్కూటర్​ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఓసారి చూద్దాం.. 2024 బజాజ్​ చేతక్​ ఈవీ.. Bajaj Chetak 2024 ఈ అప్డేటెడ్​ బజాజ్​ చేతక్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డిజైన్​, మెకానికల్స్​లో భారీ మార్పులు కనిపిస్థాయని తెలుస్తోంది. ఇందులో 3.2 కేడబ్ల్యూహెచ్​  లిథియం అయాన్ బ్యాట్రీ ప్యాక్​ ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మోడల్​లో 2.88 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ యూనిట్​ ఉంది. అంతేకాకుండా .. ప్రస్తుతం ఈ వెహికిల్​ ర​ 113 కి.మీ రేంజ్ ఇస్తుంది . ఇక బ్యాటరీ సామర్థ్యం  పెరుగుతుండటంతో.. కొత్త బజాజ్​ చేతక్​ ఈవీ రేంజ్​ ...
Electric Bike | ఎప్పుడూ చూడని కొత్త స్టైల్ లో ఎలక్ట్రిక్ బైక్..

Electric Bike | ఎప్పుడూ చూడని కొత్త స్టైల్ లో ఎలక్ట్రిక్ బైక్..

E-bikes
Creatara VS4,  VM4 EV కాన్సెప్ట్‌లు  విడుదల EV స్టార్టప్ అయిన Creatara రెండు కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది. VS4 మరియు VM4.  ఇది సింగిల్ చార్జ్ పై  100కిమీ రేంజిని కలిగి ఉంది.ఐఐటీ ఢిల్లీకి చెందిన వికాస్ గుప్తా, రింగ్‌లరేయ్ పమీ స్థాపించిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన క్రియేటారా, ఐఐటీ ఢిల్లీలోని రీసెర్చ్ & ఇన్నోవేషన్ పార్క్‌లో తన వాహన కాన్సెప్ట్‌లు VS4, VM4లను ఆవిష్కరించింది. భద్రత, అధునాతన సాంకేతికత  కలిగిన ఇ-స్కూటర్లు పట్టణ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తుందని  కంపెనీ తెలిపింది.భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధిని సాధిస్తోంది. వార్షిక వృద్ధి రేటు 20% మించిపోయింది. ఎకనామిక్ సర్వే 2023 భారతదేశ దేశీయ EV మార్కెట్లో 2022 నుంచి 2030 మధ్య 49% CAGRని అంచనా వేసింది. 2030 నాటికి 10 మిలియన్ల వార్షిక అమ్మకాలు జరుగుతాయని అంచనాలు ఉన్నాయి.2030 నాటికి భారతదేశ వాహన సముద...
Tork Kratos R భారీ తగ్గింపులతో వస్తోంది.. ఒక్కసారి లుక్కేయండి..

Tork Kratos R భారీ తగ్గింపులతో వస్తోంది.. ఒక్కసారి లుక్కేయండి..

E-bikes
ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే.. Tork Kratos R : పూణే ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) స్టార్టప్ టోర్క్ మోటార్స్ తీసుకొచ్చిన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్- క్రాటోస్ ఆర్‌పై ఇంయర్ ఎండింగ్ ఆఫర్ లో భాగంగా భారీ డిస్కౌంట్  అందిస్తోంది. ఈ తగ్గింపు 31 డిసెంబర్ 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. Kratos Rపై రూ. 32,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది.ఇయర్ ఎండ్ బెనిఫిట్‌లో అన్ని ఎక్స్‌పీరియన్స్ జోన్‌లలో రూ. 22,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ ఉంటుంది. అదనంగా, టోర్క్ తన కస్టమర్లకు రూ.10,500 విలువైన ప్రత్యేకమైన సర్వీస్ బండిల్‌ను ఉచితంగా అందిస్తోంది, ఇందులో ఎక్స్ టెండెడ్ వారంటీ, డేటా ఛార్జీలు, పీరియాడిక్ సర్వీస్ ఛార్జీలు, ఛార్జ్‌ప్యాక్ ఉన్నాయి.సర్వీస్ బండిల్ కోసం, కస్టమర్‌లు తమ బైక్‌ను సంవత్సరం చివరి రోజులోపు డెలివరీ చేయాలి. Kratos R రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది– అర్బన్ మరియు స్టాండర్డ్. మునుపటి ధర ర...
Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Xiaomi SU7 | షావోమీ నుంచి మార్కెట్లోకి తొలి ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జిపై 800 కిమీ రేంజ్..

Electric cars
Xiaomi SU7 | స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ధి చెందిన చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తాజాగా తన మొదటి ఎలక్ట్రిక్ కారును SU7 ను విడుదల చేసి ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించింది. మోడల్ పేరులోని “SU” అంటే “స్పీడ్ అల్ట్రా” అని అర్థం. ఆవిష్కరణ సమయంలో Xiaomi SU7 కి సంబంధించిన అధికారిక చిత్రాలను ప్రదర్శించడం తోపాటు  ఈ ఎలక్ట్రిక్ కారు వివరాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ కారును BAIC గ్రూప్ యాజమాన్యంలోని ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏడాదికి సుమారు రెండు లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది.టెస్లా వంటి ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలోని అగ్రశ్రేణి మోడళ్లకు ఈ కొత్త కారు సవాలుగా నిలిచింది. SU7 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవిSU7 SU7 ప్రో SU7 మ్యాక్స్Xiaomi SU7 దాని సొగసైన, ఆధునిక, స్పోర్టీ డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. Xiaomi కారు Hyper OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో ...
Yo Bykes నుంచి కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..

Yo Bykes నుంచి కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..

E-scooters
Yo Trust Drift Hx రేంజ్ 100 కి.మీ, టాప్ స్పీడ్ 65Kmph Yo Bykes ఈరోజు అహ్మదాబాద్‌లో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్- Yo TRUST Drift Hx-ని ఆవిష్కరించింది. భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా పర్యావరణ అనుకూలమైన  వినూత్న పరిష్కారాలను అందించెందుకు ఒక కీలక అడుగు వేసింది.Yo Bykes మేనేజింగ్ డైరెక్టర్, CEO సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో Yo TRUST-Drift Hx మోడల్‌ను ఆవిష్కరించారు. Yo Bykes పోర్ట్‌ఫోలియోలో కొత్తగా చేరిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ద్వారా ఈవీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, దేశంలో కార్బన్ పాదముద్రను తగ్గించడానికి  కృషి చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. Yo Bykes ట్రస్ట్ డ్రిఫ్ట్ Hx: స్పెక్స్ & ఫీచర్లు Yo Trust Drift Hx ఎలక్ట్రిక్ స్కూటర్   2.5kW BLDC మోటార్ ను కలిగి ఉంటుంది. ఇది 2.65 kW లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తిని పొందుతు...
EV | 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారతదేశమే ప్రపంచ అగ్రగామి..

EV | 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారతదేశమే ప్రపంచ అగ్రగామి..

EV Updates
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా నిలిచే అవకాశం భారత్‌కు ఉందని, 2030 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఏడాదికి 1 కోటి యూనిట్లకు చేరుకుంటాయని రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.2023, ఏప్రిల్ - నవంబర్‌లో భారతదేశ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సంవత్సరానికి దాదాపు 50% పెరిగి 13,87,114 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 56% అమ్మకాలను కలిగి ఉండగా, మూడు చక్రాల వాహనాలు దాదాపు 38% ఉన్నాయి.“మేము రవాణా రంగాన్ని డీకార్బనైజ్ చేయడానికి ఒక మిషన్ మోడ్‌లో పని చేస్తున్నాము. ఈవీల దిగుమతులు తగ్గించడంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్న, కాలుష్య రహిత స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.” అని ఇటీవల జరిగిన EV ఎక్స్‌పో 2023లో గడ్కరీ వెల్లడించారు.ప్రతి కిలోమీటర్  కు నిర్వహణ ఖర్చు తక్కువ.  కొనుగోలు వ్యయం ఎలక్ట్రిక్...
2023లో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

2023లో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Electric cars
Top electric car launches in 2023 | 2023 సంవత్సరం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పలు ఆసక్తికర ఆవిష్కరణలకు వేదికైంది. ఇది భారతదేశంలో EVలపై పెరుగుతున్న డిమాండ్‌ ను ఇది ప్రతిబింబిస్తుంది.   వినియోగదారుల అభిరుచుల మేరకు సరికొత్త ఈవీలు ఈ ఏడాది లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం విడుదల చేసిన కొత్త EVలను ఒకసారి చూద్దాం. మహీంద్రా XUV400 Top electric car launches in 2023 : XUV300 యొక్క ఆల్-ఎలక్ట్రిక్ డెరివేటివ్ అయిన మహీంద్రా XUV400 లాంచ్‌తో 2023 సంవత్సరం ప్రారంభమైంది. కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 16 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెండు బ్యాటరీ ఆప్షన్ల (EC మరియు EL )తో వస్తుంది. అ 34.5 kWh యూనిట్, 39.4 kWh యూనిట్లు ఎంచుకునే అవకాశం ఉంటుంది. వీటి రేంజ్ వరుసగా సింగిల్ చార్జిపై  375 కిమీ , 456 కిమీ. ఆసక్తికరంగా.. ఈ రెండు యూనిట్లు 150 bhp , 310 Nm టార్క్ నుఉత్పత్తి చేస్తాయి. ఇది టాటా నెక్సాన్‌ ఈవీకి గట్టి పోటీ ఇస్తుంది. హ్య...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates