మెరుపు వేగంతో Ola Electric అమ్మకాలు
మొదటి రోజు రూ.600 కోట్లు Ola Electric : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం ఓలా కంపెనీ Ola S1, Ola S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక్క రోజులోనే రూ.600కోట్ల అమ్మకాలు జరిగినట్లు కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ప్రకటించారు. భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆగస్టు 15 న లాంచ్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15న బుధవారం మొదటిసారిగా అమ్మకానికి వచ్చాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు ఆప్షన్ మొదలైన తర్వాత తొలి 24 గంటల్లో…
