Hero Optima HX
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నుంచి వచ్చిన ఈ-బైక్‌లలో హీరో ఆప్టిమా మోడల్‌కు ఇటీవల కాలంలో డిమాండ్ విపరీతంగా పెరిగింది .ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. అందులో ఆప్టిమా ఎల్ ఎక్స్(లోస్పీడ్ స్కూటర్), మరొకటి Hero Optima HX (హైస్సీడ్). వీటి ధర రూ.5900(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారి చార్జి చేస్తే సుమారు 82కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడుతుంది,…
