Solar Cell | రూ.7000 కోట్లతో తెలంగాణలో సోలార్ సెల్స్ తయారీ యూనిట్
Solar cell Manufacturing Unit : తెలంగాణలో పునరుత్పాదక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ...
Kondareddypalli | ఇక పూర్తి సోలార్ గ్రామంగా కొండారెడ్డిపల్లి.. ఇంటింటి సర్వే షురూ..
Kondareddypalli | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిని తెలంగాణలోనే పూర్తిస్థాయి సోలరైజ్డ్ గ్రామంగా తీర్చదిది్దాలని నిర్ణయించారు. ఈమేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కొండారెడ్డిపల్లి...
Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు
Budget 2025 : పునరుత్పాదక ఇంధన పరివర్తనపై కేంద్రం తన నిబద్ధతను చాటుకుంది. కేంద్ర బడ్జెట్ 2025-26 ఫిబ్రవరి 1న పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ (renewable energy) కు...
Telangana Budget 2025 -26: మహిళలకు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు
Telangana Budget 2025 : తెలంగాణలో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు, నిర్వహణను బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం...
PM Surya Ghar Yojana : సోలార్ ప్యానెల్‌తో మీ ఇంటికి వెలుగునివ్వడి.. ఉచిత విద్యుత్ పథకం కోసం...
PM Surya Ghar Yojana : దేశంలో స్వచ్ఛమైన, పర్యావరణహితమైన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, ఇళ్ల...
సౌర శక్తిలో భారత్ సరికొత్త రికార్డు -India Solar Capacity
కేవలం 14 నెలల్లోనే 50 GW అదనపు సామర్థ్యం.. ప్రపంచ దేశాలకు పాఠాలు నేర్పుతున్న భారత్!India Solar Capacity 150GW : భారతదేశం ఇంధన రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. కేవలం 14...
Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ
Clean and Green Energy Policy | హైదరాబాద్ : రానున్న పదేళ్లలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీన్...
పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ కోసం 1.3 కోట్ల కుటుంబాల దరఖాస్తు..
PM Rooftop Solar Scheme | ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం...
Free Solar Pump Sets | గిరిజన రైతులకు బంపర్ ఆఫర్: 100% సబ్సిడీతో ఉచిత సోలార్ పంప్...
Telangana Free Solar Pump Sets | తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన మరియు పోడు రైతులకు అండగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మారుమూల అటవీ ప్రాంతాల్లో...











