Harithamithra Telugu News

Solar Power

Solar Cell | రూ.7000 కోట్లతో తెలంగాణలో సోలార్ సెల్స్ తయారీ యూనిట్

Solar cell Manufacturing Unit : తెలంగాణలో పునరుత్పాదక శక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్, 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుపై రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2500 మందికి…

Read More
Sun Petrochemicals

Sun Petrochemicals : తెలంగాణ‌లో రూ.45,500 కోట్లతో భారీ సోలార్​ పవర్​ ప్రాజెక్టు

Solar Project in Telangana : తెలంగాణ‌లో సుమారు 7,000 మందికి ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించే భారీ సోలార్ ప్రాజెక్టుకు అడుగులు ప‌డ్డాయి. రాష్ట్రంలో తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్​, సోలార్​ పవర్​ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సన్​ పెట్రో కెమికల్స్​ సంస్థ (Sun Petrochemicals) ఆస‌క్తి క‌న‌బ‌రిచింది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్​ పెట్రోకెమికల్స్​ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ (Davos) వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం సాధించిన…

Read More
Renewable Energy in 2024

Renewable Energy in 2024 : రికార్డు స్థాయిలో పునరుత్పాదక శక్తి

Renewable Energy in 2024 : మినిస్ట్రీ ఆఫ్ న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ (MNRE) డేటా ప్రకారం, భారతదేశం 2024లో రికార్డు స్థాయిలో 30 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. 2023లో 13.75 GW పున‌రుత్పాద‌క విద్యుత్ ను పెంచుకోగా 2024లో 113% పెరిగింది. ఈ గ‌ణంకాల‌ను బ‌ట్టి క్లీన్ ఎనర్జీ వైపు దేశం వేగవంతంగా ప‌య‌నిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. 2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది….

Read More
Renewable Energy

Renewable Energy : తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ

Clean and Green Energy Policy | హైదరాబాద్ : రానున్న పదేళ్లలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ (Telangana Renewable Energy)ని ప్రకటించాలని రాష్ట్ర‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దీనిపై ప్రకటన చేయనున్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి…

Read More
Renewable Energy in 2024

90 MW ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ విజయవంతంగా ప్రారంభించబడింది

Omkareshwar Floating Solar Project  | మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) 100వ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ.. గత ఏడాది కాలంలో వేల కోట్ల రూపాయలతో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించ‌డంతోఅభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఆయన తెలిపారు. చారిత్రాత్మకమైన కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్, దౌధాన్ డ్యామ్, ఓంకారేశ్వర్…

Read More
PM Surya Ghar Muft Bijli Yojana

New Solar power Plants | రైతులకు అదనపు అదాయం వచ్చేలా సర్కారు కీలక నిర్ణయం

New Solar power Plants in Telangana : రాష్ట్రంలో పాడుబడిన వ్యవసాయ భూములు, సాగులో లేని భూములలో రైతులకు అదనపు ఆదాయం అందించేందుకు త్వరలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి కుసుమ్ కాంపోనెంట్-A పథకం ద్వారా రైతుల పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష…

Read More
clean Energy

Solar Energy | రికార్డు స్థాయికి భారతదేశ సౌర ఉత్పత్తి ఎగుమతులు.. రెండేళ్లలో 20 రెట్లు జంప్

Solar Energy | సోలార్ ఉత్ప‌త్తుల్లో భార‌త్ ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఒక తాజా నివేదిక ప్రకారం.. భారతదేశ సోలార్ ఫోటోవోల్టాయిక్ (Solar Photovoltaic (PV) ఉత్పత్తుల ఎగుమతులు FY22 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం (FY)లో 23 రెట్లు పెరిగి $2 బిలియన్లకు చేరుకున్నాయని తేలింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (IEEFA), JMK రీసెర్చ్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం, నికర దిగుమతిదారు నుంచి సౌర ఉత్పత్తుల నికర ఎగుమతిదారుగా భారతదేశం మారింది….

Read More
Solar Powered Model Villages

ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..

Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను…

Read More
Solar Power

Green Energy | రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీకి ప్రణాళికలు..

Green Energy in Telangana | రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందని,  భవిష్య‌త్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2029-2030 వరకు  20,000 మెగా వాట్ల వరకు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక లను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ (Bhatti Vikramarka Mallu ) తెలిపారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీంతో విద్యుత్ వినియోగం  పెరుగుతున్నందున విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల‌ని అన్నారు.  అందుకు…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates