Indore | ఒక్కరోజులోనే 11 లక్షల మొక్కలు నాటారు.. ప్రపంచ రికార్డు సృష్టించారు..
Indore Plantation Drive : దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్ లో ఒకే రోజు 11 లక్షల మొక్కలు నాటి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇండోర్-ఉజ్జయిని రోడ్డులో ఉన్న రేవతి రేంజ్ హిల్ (Revati Range hillock ) పై మొక్కలు నాటే కార్యక్రమంలో ఇండోర్‌కు చెందిన 40 మందికి పైగా ప్రవాస భారతీయులు (NRIలు) తో పాటు సహా 30,000 మందికి పైగా పాల్గొన్నారు. ఇండోర్ ప్రజలతో కలిసి కేంద్ర హోం, సహకార…
