Harithamithra Telugu News

Irrigation Mulching Drip Irrigation Systems

Irrigation | వ్యవసాయంలో నీటిపారుదల ఖర్చులను ఇలా తగ్గించుకోండి..

Irrigation | దేశంలోని చాలా రాష్ట్రాల్లో అన్నదాతలను నీటికొరత వేధిస్తోంది. బోర్లు ఎండిపోయి, జలాశయాలు ఇంకిపోయి పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతులు అప్పులపాలై కూనారిల్లిపోతున్నారు. అయితే వ్యవసాయంలో నీటిపారుదల చాలా కీలకం.. సాగు పెట్టుడిలో అతిపెద్ద ఖర్చులలో ఇది కూడా ఒకటి. నీటిపారుదల,  నీటి నిర్వహణకు సంబంధించి ఖర్చులు చాలా ఉంటాయి.  బావులు, కాలువలు, ట్యాంకులు లేదా చెరువుల నుండి నీటిని సేకరించడం,  నీటిని పంపింగ్ చేయడానికి విద్యుత్ లేదా డీజిల్‌పై రైతులు ఖర్చు చేస్తుంటారు. ఎకరానికి…

Read More
Saffron Cultivation, Saffron Farming copy

Saffron Cultivation : ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు.. కిలోకు రూ.3 నుంచి 6 లక్షల్లో సంపాదన..

Saffron Cultivation | భారతదేశంలో కుంకుమపువ్వును ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం జమ్మూ కశ్మీర్.  బంగారు-రంగు పుప్పొడిని కలిగి ఉంటుంది. జమ్మూ కశ్మీర్‌లో సంవత్సరానికి ఒకసారి కుంకుమపువ్వు పండిస్తారు. ఎంతో విలువైన ఈ కుంకుమ పువ్వు (Saffron)  ను “ఎర్ర బంగారం” అని పిలుస్తారు.భారతదేశంలో కుంకుమపువ్వు ఉత్పత్తికి కేంద్రంగా కశ్మీర్ నిలుస్తోంది.  ప్రపంచంలోనే కుంకుమపువ్వు  ఉత్పత్తిలో కశ్మీర్ రెండో స్థానంలో నిలిచింది. కానీ కాశ్మీర్ లోయకు దూరంగా మీ ఇంట్లో కూడా పుట్టగొడుగులను పెంచినట్లుగా కుంకుమ పువ్వును…

Read More
Nexzu Ev Cycle

Nexzu Ev Cycle ఎల‌క్ట్రిక్ సైకిల్ లో నాలుగు వేరియంట్లు ధ‌ర‌లు ఫీచ‌ర్లు ఇవిగో..

Nexzu Ev Cycle | ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇటు ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. నగరాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా ట్రాక్స్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ ట్రాక్ లపై ఎలక్ట్రిక్ సైకిళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెరుగుుతన్న డిమాండ్ కు అనుగుణంగా ప్రముఖ కంపెనీలు అధిక మన్నిక, రేంజ్ ఇచ్చే ఈవీలను పరిచయం చేస్తున్నాయి.  అయితే తాజాగా  ప్రముఖ ఎలక్ట్రిక్…

Read More
New Hero Vida electric scooter

New Hero Vida electric scooter | హీరో విడా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

New Hero Vida electric scooter :  దేశంలో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్..  2022లో తన Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రారంభి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలో అడుగు పెట్టింది. ప్రస్తుతం, Hero Vida V1 తోపాటు  Vida V1 Pro   ఇ-స్కూటర్‌లను అందిస్తోంది.  విడా సబ్-బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్ లైనప్‌ను విస్తరించనున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించింది. అయితే హీరో మోటో కార్ప్..  కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం  పేటెంట్ దాఖలు…

Read More
ORR Cycle Track

ORR Cycle Track | ఓఆర్‌ఆర్ పై ఎలక్ట్రిక్ సైకిల్ పై దూసుకెళ్లండి.. ఇపుడు అందుబాటులోకి కిరాయి సైకిళ్లు..

ORR Cycle Track  | హైదరాబాద్ ఔటర్‌ రింగు రోడ్డు సోలార్‌ రూఫ్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్ పై ఇపుడు సైకిళ్ల చ‌క్క‌ర్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. ఆరోగ్యం, పర్యావ‌ర‌ణ ప‌రిరక్ష‌ణ‌న‌ను దృష్టిలోపెట్టుకొని నగరంలో సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గత బీఆర్ ఎస్‌ ప్రభుత్వం గ్రేటర్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగు రోడ్డు వెంబడి 24 కి.మీ వ‌ర‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో సోలార్‌ రూప్‌ టాప్‌ సైకిల్‌ ట్రాక్‌ను నిర్మించింది. అలాగే ప్రత్యేక చొరవతో సైకిల్‌ ట్రాక్ పై సోలార్ కరెంట్…

Read More
Bajaj CNG Bike Bajaj CNG Motorcycle

Bajaj CNG Bike | మరో రెండు నెలలు ఆగండి.. బ‌జాజ్ సీఎన్జీ బైక్‌.. వచ్చేస్తోంది..

Bajaj CNG Bike | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బ‌జాజ్ ఆటో వ‌చ్చే జూన్ లోనే భారత్ లోనే  మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో న‌డిచే బైక్ ను లాంచ్ చేయ‌నుంది. మిగ‌తా పెట్రోల్ బైక్ ల‌కంటే అత్య‌ధిక మైలేజీని ఇవ్వ‌డ‌మే కాకుండా ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎలాంటి హాని క‌లిగించ‌ని ఉద్గారాల‌ను ఈ బైక్ విడుద‌ల చేస్తుంది. అత్యధిక మైలేజీ కోరుకునేవారిని  ఆకట్టుకునేలా కొత్త బైక్ ఉంటుంద‌ని, ప్రత్యేకమైన బ్రాండ్‌తో విడుదల చేయాల‌ని భావిస్తున్నామ‌ని…

Read More
Srinagar Tulip Garden Opend

Srinagar Tulip Garden | ఆసియాలోనే అతి పెద్దదైన తులిప్ గార్డెన్.. ప్రజల కోసం తెరిచిన అధికారులు

Srinagar Tulip Garden | శ్రీన‌గ‌ర్  లోని ఆసియాలోనే అతిపెద్ద‌దైన తులిప్ గార్డెన్ ప్ర‌జ‌ల‌కోసం శ‌నివారం నుంచి తెరిచారు. దాల్ సరస్సు, జబర్వాన్ హిల్స్ మధ్య ఈ తులిప్ గార్డెన్ ఉంది. గతంలో సిరాజ్ బాగ్ అని పిలిచే ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ (Tulip Garden) వివిధ రంగుల తులిప్ పుష్పాలు పూయడం ప్రారంభించడంతో భూత‌ల స్వ‌ర్గంలా క‌నిపిస్తోంది. ఫ్లోరికల్చర్ శాఖ కమిషనర్ సెక్రటరీ షేక్ ఫయాజ్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. “తులిప్ గార్డెన్‌ను ప్రజల…

Read More
Vida Advantage Package

Vida Advantage Package | హీరో విడా కొనుగోలుదారులకు శుభవార్త.. కొత్త ప్యాకేజీతో అనేక ప్రయోజనాలు

Vida Advantage Package | ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. హీరో మోటోకార్ప్ తన VIDA V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఇప్పుడు బ్రహ్మాండమైన ఆఫర్ ను తీసుకొచ్చింది.  కొనుగోలుదారులను ఆకర్షించేందుకు  కొత్తగా  Vida అడ్వాంటేజ్ ప్యాకేజీని విడుదల చేసింది. ఈ  ప్యాకేజీ EV వినియోగదారులకు  ఇబ్బంది లేకుండా చేస్తుంది.  ఇది 5 సంవత్సరాలలో చెల్లుబాటు అయ్యే రూ. 27,000 విలువైన ప్రయోజనాలు, సర్వీస్ ను అందించనుంది.   ఏప్రిల్ 31, 2024 వరకు ఈ…

Read More
World Forest Day International Day of Forests

International Day of Forests | ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఇలా జరుపుకోండి..

International Day of Forests  | పచ్చని చెట్లతోనే ప్రపంచ జీవరాశికి మనుగడ.. కానీ మానవుల స్వార్థం కారణంగా భూమిపై అడవులు నానాటికి అంతరించిపోతున్నాయి. అయితే అడవులపై అవగాహన పెంచడానికి, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు 2012లో, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ.. ప్రపంచ అడవుల దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రపంచ అటవీ దినోత్సవం థీమ్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది, అటవీ సంరక్షణ, నిర్వహణ, పునరుద్ధరణకు సంబంధించి విభిన్న అంశాలపై దృష్టి సారిస్తుంది. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఇది…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates