Harithamithra Telugu News

Ather Rizta Sooter

Ather Rizta Sooter | ఏప్రిల్ లాంచ్‌కు ముందు కొత్త ఫీచర్లను వెల్ల‌డించిన ఏథ‌ర్‌..

Ather Rizta Sooter | ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి ఏథర్ ఎనర్జీ సిద్ధమవుతోంది. కొనుగోలుదారుల్లో మ‌రింత క్రేజ్‌పెంచేలా కంపెనీ సహ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ ఇటీవల సోషల్ మీడియాలో కొత్త వీడియోను షేర్ చేశారు, రాబోయే మోడల్ గురించి కొన్ని ఆక్తిక‌ర వివరాలను వెల్లడించారు. Ather Rizta ప్రత్యేకంగా కుటుంబాల కోసం రూపొందించబడింది. ఇది వారి అవసరాలను తీర్చే అనేక ఫీచ‌ర్లను కలిగి ఉంది….

Read More
Electric cycle offer

Electric cycle offer | ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.3000 డిస్కౌంట్..

Electric cycle offer | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని Nexzu Mobility కంపెనీ మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది.  ఈ ఆఫర్  మార్చి 8 నుండి మార్చి 17 వరకు (10 రోజులు) కొనసాగుతుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు Rompus Plus, Bazinga EV సైకిళ్లపై   మూడు వేల తగ్గింపు  పొందవచ్చు. గతంలో రూ.32,750గా ఉన్న రోంపస్ ప్లస్ ఇప్పుడు రూ.29,750 తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. రోంపస్ ప్లస్ రోజువారీ…

Read More
Help Birds in Summer Save the birds

Help Birds in Summer | ఈ వేసవిలో పక్షులకు మీ స‌హాయం కావాలి.. మీరు సులువుగా చేయగలిగేవి ఇవీ..

How to Help Birds in Summer | వేసవికాలం ఆరుబయట ఆనందించడానికి  ఇది చక్కని సీజన్.  ప్రకృతి ప్రేమికులు బాల్కనీ లేదా పెరడులో పక్షులను చూసి మురిసిపోయేందుకు కూడా ఇది సరైన సమయం. అయితే, వేసవి మండుటెండ‌లు ఈ రెక్కలు గల చిన్న‌ జీవులకు అత్యంత‌ కఠినంగా ఉంటుంది. ఒక్కోసారి పక్షుల పాలిట ప్రాణాంత‌కంగా మారవ‌చ్చు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పక్షులు వేస‌వి ఎండ‌ల‌ను తట్టుకుని నిలబడటానికి మీరూ సహాయప‌డ‌వ‌చ్చు. పిచ్చుక‌ల కోసం మీ బాల్కనీలు,…

Read More
solar system Installation

solar system Installation | మీ ఇంట్లో సౌర సిస్టమ్ ఏర్పాటు చేసుకునే ముందు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోండి..

solar system Installation | ఇళ్లలో సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజమేంటో అందరికీ తెలిసిందే.. స్థిరమైన పర్యావరణ హితమైన సమాజాన్ని ప్రోత్సహించడంతో పాటు, మీరు మీ నెలవారీ విద్యుత్ బిల్లులో 80% సోలార్ పవర్ తో ఆదా చేసుకోవచ్చు. ఇది ఏ ఇంటి యజమానికైనా అద్భుతమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. మీకు సొంత ఇల్లు ఉంటే  మీరు సోలర్ సిస్టమ్ పెట్టుకునే అవకాశాల గురించి ఆలోచించండి.. అలాగే ఇది వచ్చే 25 సంవత్సరాల…

Read More
Komaki Flora electric scooter

రూ.69,000లకే కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ విడదల.. అబ్బురపరిచే ఫీచర్లతో వచ్చేసింది…

Komaki Flora electric scooter : ధ్యతరగతి వినియోగదారుల కోసం కొమాకి ఈవీ కంపెనీ  Komaki Electric Flora పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మళ్లీ అప్ డేట్ చేసి తక్కువ ధరలకే విడుదల చేసింది. Flora ఒక Lithium Ion Ferro Phosphate (LiFePO4) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీనిని స్కూటర్ నుంచి విడదీసి చార్జింగ్ పెట్టుకునే వీలు ఉంటుంది. అపార్ట్ మెంట్లలో ఉండేవారు దీన్ని ఛార్జ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది, అయితే పూర్తి…

Read More
Avenairs

Avenairs Textus| ఈ వినూత్నమై ఎలక్ట్రిక్ వాహనం చూశారా? దీని ప్రత్యేకతలు చూస్తే..

Avenairs All season Mobility EV: అమెరికా కు చెందిన స్టార్టప్ అవెనైర్ (Avenair Textus) తన వినూత్నరీతిలో కనిపించే  ఆల్-సీజన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్టస్‌ (Tectus)ను  మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ వాహనంలో సోలార్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. కాగా కంపెనీ డీలక్స్, అల్టిమేట్ అనే రెండు వేరియంట్లలో EVని పరిచయం చేసింది. అంతేకాకుండా ,…

Read More
MG Motor India comet EV MG Zx EV

MG Comet EV variants | 7.4kW AC ఫాస్ట్ చార్జర్‌తో MG కామెట్ రూ. 8.24 లక్షలతో లాంచ్ .

MG Comet EV variants: MG మోటార్ ఇండియా మరోసారి కామెట్ లైనప్‌ను పునరుద్ధరించింది. ఛార్జింగ్ సౌకర్యానికి సంబంధించి అత్యంత కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది.  MG ఈ వేరియంట్‌ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది. MG కామెట్ ధరలు ఇప్పుడు రూ. 6.99 లక్షల-9.14 లక్షల(ఎక్స్-షోరూమ్, ఇండియా). మధ్య ఉన్నాయి. రెండు హై-స్పెక్ ట్రిమ్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ అప్షన్ అందుబాటులో ఉంది. వెనుక డిస్క్ బ్రేక్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ESP వంటి కొత్తగా…

Read More
Hero Vida V1 Plus vs competition

Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

Hero Vida V1 Plus |  మొద‌ట‌ స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది.   TVS, బజాజ్, హీరో వంటి అగ్ర‌శ్రేణి ఆటోమొబైల్ సంస్థ‌లు రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో ఈ మార్కెట్ లో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ధ‌ర‌ రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ…

Read More
Electric 2-wheeler Sales

Electric 2-wheeler Sales | ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ఫిబ్రవరిలో విజేత ఎవరు?

Electric 2-wheeler Sales | 2024 లీపు సంవత్సరంలో ఫిబ్రవరి 29 ముగిసే వరకు  ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల  రిటైల్ అమ్మకాలు 800,000 యూనిట్లను అధిగమించాయి. భారత ప్రభుత్వ  వాహన్ వెబ్‌సైట్ లో  రిటైల్ అమ్మకాల డేటా ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (OEMలు) కలిసి ఫిబ్రవరి 2024లో మొత్తం 81,963 యూనిట్లను విక్రయించారు, జనవరి 2024లో కంటే కేవలం 36 యూనిట్లు (81,927 యూనిట్లు) అధిగమించారు….

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates