Harithamithra Telugu News

Yo bykes

Yo Bykes నుంచి కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ ఇవే..

Yo Trust Drift Hx రేంజ్ 100 కి.మీ, టాప్ స్పీడ్ 65Kmph Yo Bykes ఈరోజు అహ్మదాబాద్‌లో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్- Yo TRUST Drift Hx-ని ఆవిష్కరించింది. భారత మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా పర్యావరణ అనుకూలమైన  వినూత్న పరిష్కారాలను అందించెందుకు ఒక కీలక అడుగు వేసింది. Yo Bykes మేనేజింగ్ డైరెక్టర్, CEO సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో Yo TRUST-Drift Hx మోడల్‌ను ఆవిష్కరించారు. Yo Bykes పోర్ట్‌ఫోలియోలో…

Read More
PM Rooftop Solar Scheme

Solar Rooftop Subsidy | సోలార్ రూఫ్‌టాప్ తో కరెంట్ బిల్ జీరో.. ఇంకా అదనపు ఆదాయం..? సబ్సిడీకి ఇలా అప్లై చేయాలి..

Solar Power | కరెంట్ కోతలను తప్పించుకోవడానికి మీ ఇంటికి సోలార్ పవర్ యూనిట్ (Solar Power Unit) ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? సోలార్ పవర్ యూనిట్ పై ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. అయితే ఈ సోలార్ సిస్టమ్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. అనే అంశాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.. సోలార్ రూఫ్‌టాప్ సబ్సిడీని ఎవరు పొందవచ్చు? Solar Rooftop Subsidy : రెసిడెన్షియల్…

Read More
EV

EV | 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో భారతదేశమే ప్రపంచ అగ్రగామి..

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా నిలిచే అవకాశం భారత్‌కు ఉందని, 2030 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఏడాదికి 1 కోటి యూనిట్లకు చేరుకుంటాయని రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 2023, ఏప్రిల్ – నవంబర్‌లో భారతదేశ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు సంవత్సరానికి దాదాపు 50% పెరిగి 13,87,114 యూనిట్లకు చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాలు 56% అమ్మకాలను కలిగి ఉండగా, మూడు చక్రాల వాహనాలు దాదాపు 38%…

Read More
Top electric car launches in 2023

2023లో విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

Top electric car launches in 2023 | 2023 సంవత్సరం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పలు ఆసక్తికర ఆవిష్కరణలకు వేదికైంది. ఇది భారతదేశంలో EVలపై పెరుగుతున్న డిమాండ్‌ ను ఇది ప్రతిబింబిస్తుంది.   వినియోగదారుల అభిరుచుల మేరకు సరికొత్త ఈవీలు ఈ ఏడాది లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం విడుదల చేసిన కొత్త EVలను ఒకసారి చూద్దాం. మహీంద్రా XUV400 Top electric car launches in 2023 : XUV300 యొక్క ఆల్-ఎలక్ట్రిక్ డెరివేటివ్ అయిన…

Read More
clean Energy

Solar Park | సోలార్ పార్కుల అభివృద్ధిలో ఆ రెండు రాష్ట్రాలు టాప్..

Solar park|దేశంలోని రెండు రాష్ట్రాలు.. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, “సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి” పథకం లక్ష్యాలను అమలు చేయడంలో గణనీయమైన పురోగతిని సాధించాయి . 2023-24 నాటికి కనీసం 50 సోలార్ పార్కులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో డిసెంబర్ 2014లో 20,000 మెగావాట్ల ప్రారంభ సామర్థ్యంతో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం మార్చి 2017లో 40,000 మెగావాట్లకు విస్తరించబడింది. పథకం లక్ష్యాలు వినియోగానికి సిద్ధంగా ఉన్న భూమి, ప్రసార మౌలిక సదుపాయాలను అందించడం…

Read More
FAME EV Subsidy Scheme

FAME-II scheme : ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని మూడేళ్ల వరకు పొడిగించాలి..

FAME-II scheme|దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME-II) స్కీమ్‌ను మూడేళ్లపాటు పొడిగించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మార్చి 31న FAME-II స్కీమ్ గడువు ముగుస్తుందనే ఊహాగానాల మధ్య ఈ సిఫార్సు రావడం ప్రధాన్యతను సంతరించుకుంది.. అనేక OEMలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు  తయారీ పరిశ్రమలు ఈ పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పథకం కింద…

Read More
Hero Electric Optima CX 2.0

Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్

భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా.. ఇప్పుడు అప్ గ్రేడ్ వర్షన్ Optima CX 5.0 scooter కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. Hero Electric భారతదేశంలో Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ), మరియు NYX (డ్యూయల్ బ్యాటరీ) ఎలక్ట్రిక్ స్కూటర్లను  గత మార్చిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 85,000 ప్రారంభ ధరతో విడుదల చేయబడ్డాయి. వీటి ధరలు రూ. 1.30 లక్షల…

Read More
Primo E-Scooter

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

Primo E-Scooter : మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ జితేంద్ర ఈవీ టెక్‌.. తక్కువ ధరలో ట్రాన్స్‌పరెంట్‌ స్కూటర్‌ను ప్రైమో (Primo) పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని సీ- త్రూ గ్లాస్‌ బాడీవర్క్‌ తో డిజైన్‌ చేశారు. భారత్ లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్‌  పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త డిజైన్లు, ఆకట్టుకునే సౌకర్యాలతో ఈ-స్కూటర్లను పలు సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఈవీ…

Read More
Organic fertilizers

organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

Organic fertilizers|సాగులో అధిక దిగుబడులు సాధించడానికి రసాయల ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల క్రమంగా  భూసారం దెబ్బతింటుంది. అలాంటి పంటలు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. మరోవైపు పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులును తమ స్థాయిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి ద్వారా వారు పండించే పంటలకు మార్కెట్లో ఎప్పుడు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. అన్ని విధాలా శ్రేష్ఠమైన సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే పద్ధతుల గురించి…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates