Harithamithra Telugu News

brisk origin pro electric scooter

సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..

హైదరాబాద్‌కు చెందిన  అనే స్టార్టప్ కంపెనీ బ్రిస్క్ ఈవీ (Brisk Ev) తన మొదటి ఉత్పత్తి అయిన ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ ( Brisk origin pro electric scooter) ను విడుదల చేసింది. కంపెనీ గత కొన్నేళ్లుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బ్రిస్క్ EV రెండు వేరియంట్‌లలో వస్తుంది అవి మొదటిది ఆరిజిన్  రెండోది ఆరిజిన్ ప్రో. ఆరిజిన్ ప్రో అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 333 కిలోమీటర్ల…

Read More
Xiaomi EV

Xiaomi EV | షావోమి నుంచి స్మార్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు..

Xiaomi EV : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమి తొలిసారిగా  ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తోంది. షావోమి ఎస్‌యూ 7 (Xiaomi su7 ) పేరుతో తీసుకొస్తున్న ఈ కారు విక్రయించేందుకు గాను ప్రభుత్వానికి లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కారును షావోమీ  బీజింగ్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (బీఏఐసీ)కి కాంట్రాక్టు ఇచ్చింది. చైనా ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ అప్లికేషన్…

Read More
Tata Punch EV

Tata Punch EV: త్వరలో టాటా పంచ్ ఈవీ వస్తోంది.. ధర, ఫీచర్లు ఇవీ..!

Tata Punch EV : ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో జెట్ స్పీడ్ వేగంతో వెళ్తోంది. టాటా మోటార్స్..  ఇప్పటికే టాటా నుంచి టాటా టియాగో ఈవీ, టిగోర్ నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి రాగా వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికీ కొనుగోళ్లలో టాప్ రేంజ్ లో ఉంది. అయితే తాజాగా టాటా మోటార్స్ (Tata Motors) టాటా పంచ్ ఈవీని కూడా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ కొత్త వేరియంట్ వివరాలు…

Read More
Renewable Energy

భారత్ లో పవన విద్యుత్ సామర్థ్యం 5 రెట్లు పెరిగింది.. సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయ్..

భారతదేశం పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. పునరుత్పాదక శక్తులైన  పవన విద్యుత్, సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వినియోగాన్ని పెంచుకుంటూ పోతోంది. 2000 నుండి 2022 వరకు ప్రతీ సంవత్సరం, భారతదేశం తన పవన శక్తి సామర్థ్యాన్ని 22 శాతం, సౌర సామర్థ్యాన్ని 18 శాతం పెంచుకుంది. భారతదేశం తన పవన శక్తి (Wind Energy) సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచుకుంది. 2016 నుంచి 2022 మధ్య దాని సౌర సామర్థ్యాన్ని…

Read More
Delhi Pollution 1

Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత ‘ప్రమాదకర’ కేటగిరీ (Severe’ Category) కి చేరడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాలుష్యం గాలి నాణ్యత గురువారం ఉదయం ప్రమాదకరస్థాయికి చేరింది. AQI 400ని దాటింది, విషపూరితమైన పొగమంచు, దట్టమైన పొగ నగరాన్ని చుట్టుముట్టింది. ఇది అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. కొన్నాళ్ల క్రితం వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. దీపావళి సందర్భంగా పటాకుల నిషేధాన్ని ప్రజలు బేఖాతరు…

Read More
Hero MotoCorp Hero vida v1 offers

Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

దీపావళి తర్వాత కూడా ఆఫర్ పొడిగింపు దీపావళి ఉత్సవాల ముగింపు తర్వాత కూడా Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆఫర్ ను కొనసాగిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మొత్తం రూ.17,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం రూ.1,35,705 లకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీపావళి వేడుకలు ముగిసినప్పటికీ, Hero MotoCorp కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుబంధ సంస్థ, Vida, దాని ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను పొడిగించింది. ఈ ఆఫర్ గురించి కంపెనీ ఇటీవలే…

Read More
Electric 2-wheeler Sales

Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ నెలవారీగా పెరుగుతూనే ఉంది. గత అక్టోబర్ 2023లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ వాహనాలు  సేల్ అయ్యాయి. అక్టోబర్ 2023లో అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooter) ను వాటి వృద్ధితో పాటు చూద్దాం. ఓలా Ola అక్టోబర్ 2023లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా కంపెనీ అగ్రగామిగా ఉంది. అక్టోబర్ 2023లో Ola 22,284 యూనిట్లను విక్రయించింది, సెప్టెంబర్ 2023లో 18,691 యూనిట్లను విక్రయించింది, నెలవారీగా (MoM) 19.2 శాతం…

Read More
amazon india

Amazon: ఇకపై ఎలక్ట్రిక్‌ వాహనాలతోనే అమెజాన్‌ డెలివరీ సర్వీసులు..

ఒకేసారి 6,000 EVలను ప్రవేశపెట్టిన ఈ-కామర్స్ దిగ్గజం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఒక ముందడుగు వేసింది. ఇకపై త్వరలోనే అమెజాన్ నుంచి తీసుకునే డెలివరీలు అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాల ద్వారానే జరగనున్నాయి. ఇందుకు దేశ వ్యాప్తంగా సుమారు 400 నగరాల్లో 6,000 త్రీ వీలర్లను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటికే చాలా దేశాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఈ యత్నాలు జరిగాయి. ఈ ప్రాజెక్ట్ అంతటా‌…

Read More
Maruti Electric car

Maruti Electric car: మారుతి నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే?

Maruti Electric car : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇటీవల కొత్త స్విఫ్ట్‌ తో సహా అనేక కొత్త మోడళ్లను భారతీయ రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ క్రమంలో తొలి సారి మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Maruti Electric Car భారతదేశంలో టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కింది. ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పోలండ్‌లో కూడా ప్రత్యక్షమైంది. టోక్యోలో జరిగిన 2023 జపాన్ మొబిలిటీ షో లో సుజుకి రెండు మోడళ్లను…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates