Harithamithra Telugu News

Joy e-bike showroom

Joy e-bike: 6 నెలల్లో 100 కొత్త షోరూమ్‌లు.. విస్తరణ బాటలో Wardwizard

Joy e-bike : ‘జాయ్ ఎలక్ట్రిక్ బైక్ లు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Wardwizard Innovations & Mobility.. కేవలం 6 నెలల్లో భారతదేశమంతటా 100 కొత్త షోరూంలను ప్రారంభించింది. ఫలితంగా ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న టచ్ పాయింట్ల సంఖ్య 750కి చేరింది. ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లు భారతదేశం అంతటా పశ్చిమాన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఉత్తరాన ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్,…

Read More
IMG 20231103 WA0014

Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

Tata Avinya: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో సమూల మార్పులు వచ్చాయి. హైటెక్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను సైతం తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బ్రిటీష్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM) మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఎలక్ట్రిఫైడ్‌ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫాం కొత్త…

Read More
closeup sprouted arugula grow wet linen mat 1

Microgreens: మైక్రో గ్రీన్స్‌ ఇంట్లో ఎలా పెంచాలి? ఎలా తినాలో తెలుసుకోండి..

Microgreens: పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో కూరగాయల మొక్కలను పెంచునేందుకు తగినంత స్థలం ఉండదు.. ఇక కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరాల్లో మనం కనీసం పిరికెడంత మట్టి కూడా కనిపించదు.. అయితే ఇంట్లో ఆకుకూరలు పెంచుకునే అవకాశం లేనివారికి మైక్రోగ్రీన్స్ ఒక చక్కని ప్రత్యామ్నాయం.  తక్కువ స్థలంలోనే సులభంగా మైక్రోగ్రీన్స్ ను పెంచుకోవచ్చు. వీటిని ఎలా పెంచుకోవాలో.. ఎలా తినాలో ఒకసారి పరిశీలిద్దాం.. మనం ఆరోగ్య రక్షణ కోసం కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను ఎక్కువగా తింటూ…

Read More
Rivot Motors NX100

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 280 కి.మీ ప్రయాణించవచ్చు.. అదిరిపోయే ఫీచర్లతో Rivot Motors NX100 ఎలక్ట్రిక్ స్కూటర్‌

Rivot Motors కంపెనీ తాజగా Rivot NX100 పేరుతో అత్యధిక రేంజ్ నిచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని ఆవిష్కరించింది. ఇందులో క్లాసిక్, ప్రీమియం, ఎలైట్, స్పోర్ట్స్, ఆఫ్‌ల్యాండర్‌తో సహా ఐదు వేరియంట్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక వేరియంట్ దేనికదదే బిన్నమైన ప్రాధాన్యతలు, ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ. 89,000 నుంచి ప్రారంభవమవుతున్నాయి. స్ట్రీట్ రైడర్ వేరియంట్.. క్లాసిక్, ప్రీమియం.. ఎలైట్‌తో సహా మూడు ఉప-వేరియంట్‌లతో వస్తుంది. ఇది 7 రంగులలో…

Read More
Acer MUVI 125 4G

ఏసర్ నుంచి MUVI 125 4G ఇ-స్కూటర్‌ వచ్చేస్తోంది..

ప్రముఖ టెక్ దిగ్గజం Acer సంస్థ MUVI 125 4G పేరుతో భారతీయ ఇ-స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ గాడ్జెస్ రంగంలో గుర్తింపు పొందిన ఏసర్ భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుంది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఏసర్ విడుదల చేయనున్న MUVI 125 4జీ వాహనం ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 అని ప్రకటించింది. Acer MUVI 125 4G గరిష్ట వేగం 75 kmph. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌తో 80km వరకు…

Read More
Ola Electric

అద్భుతమైన ఫెస్టివల్ ఆఫర్స్ తో ‘ఓలా భారత్ ఈవి ఫెస్ట్‌’ ని ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

రూ 24,500 వరకు ఆఫర్‌లు ప్రతిరోజూ ఒక S1X+ గెలుచుకునే అవకాశం బెంగళూరు: భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా ఓలా భారత్ ఈవి(EV) ఫెస్ట్‌ని ప్రకటించింది. పండగ సీజన్ కోసం దేశం సన్నద్ధమవుతున్న తరుణంలో, ఓలా భారతదేశంలోనే అతిపెద్ద 2W ఈవి(EV) ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ తోపాటు.. డిస్కౌంట్‌లు, బ్యాటరీ హామీ పథకాలు, మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లతో  కస్టమర్ల ముందుకు వచ్చింది. Ola Ev Eest లో భాగంగా, కొనుగోలుదారులు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ₹24,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు….

Read More
World Environmental Health Day 2023

World Environmental Health Day : పర్యావరణ ఆరోగ్యానికి మనమేం చేస్తే మంచిది..?

World Environmental Health Day 2023: మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం నివసించే ప్రదేశం, మనం తినే ఆహారం, మనం నివసించే పరిసరాలు మరియు మనం పీల్చే గాలి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మనం మన జీవన నాణ్యతను మెరుగుపరిచే ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం చాలా ముఖ్యం. పర్యావరణ ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రపంచ మరణాలలో 24 శాతం, ప్రతి సంవత్సరం 13.7 మిలియన్ల మరణాలు పర్యావరణ కారకాల వల్ల సంభవిస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి….

Read More
tree man of rajasthan

Tree man : ఆరేళ్లలో 51వేల మొక్కలు నాటాడు.. ఈ పర్యావరణ ప్రేమికుడు..

తన లక్ష్యం చేరేవరకు ఆరేళ్లలో కనీసం చెప్పులు కూడా ధరించలేదు.. తన జీతంలో 90శాతం ఈ ప్రాజెక్టుకే.. రాజస్థాన్‌కు చెందిన టెక్ ప్రొఫెషనల్ అజిత్ సింగ్ కు చెట్లంటే ప్రాణం.. ఆయన ధ్యాసంతా పర్యావరణ పరిరక్షణపైనే.. విరివిగా మొక్కలు పెంచి భావితరాలకు స్వచ్ఛమైన పర్యవారణాన్ని అందించాలని నిత్యం తపన పడ్డాడు. అంతటితో ఆగకుండా తానే సొంతంగా 50వేల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఆరు నెలల్లోనే సుమారు 51,000 చెట్లను నాటి తన లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకున్నాడు…

Read More
IMG 20230914 WA0019

465 కి.మీ రేంజ్ తో Nexon EV 2023 లాంచ్..

 ధరలు రూ 14.74 లక్షల నుండి ప్రారంభం Nexon EV 2023: ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దేశీయ కార్ల త‌యారీ సంస్థ టాటా మోటార్స్ దూసుకుపోతోంది తాజాగా టాటా నెక్సాన్ ఈవీ 2023ని గురువారం విడుదల చేసింది. ఎలక్ట్రిక్ మోడల్ ధర రూ. 14.74 లక్షలతో మొదలై రూ.19.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). గతంతో పోలిస్తే స్టైలిష్ లుక్స్, లగ్జరీ ఇంటీరియర్స్, సన్ రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్ సిస్టం వంటి హైటెక్ ఫీచర్లతో కొత్త ఈవీ వచ్చింది….

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates