Harithamithra Telugu News

Matter Energy Aera electric motorcycle 

మొట్ట‌మొద‌టి గేర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వ‌చ్చేసింది 

రూ.1.43 లక్షల ధ‌ర‌తో Matter Energy Aera electric motorcycle సంప్ర‌దాయ ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు భిన్నంగా స‌రికొత్తగా ఆవిష్క‌రించ‌బ‌డిన ఓ ఎల‌క్ట్రిక్ బైక్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి గొలుపుతోంది. మ్యాటర్ ఎనర్జీ  ఈవీ సంస్థ తన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఒక ప్రత్యేకమైన ఫీచర్‌తో తీసుకొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌కు భిన్నంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో Matter Energy Aera electric motorcycle ను ప్ర‌ద‌ర్శించింది.  దీని ధ‌ర (ఎక్స్-షోరూమ్‌) రూ. 1.43 లక్షలుగా ప్రకటించింది. Matter…

Read More
gemopai-supermax-electric-scooter

Gemopai Ryder Supermax electric scooter launched  

ఎక్స్-షోరూమ్ ధర  రూ. 79,999 Gemopai Ryder Supermax electric scooter : నోయిడా-ఆధారిత EV స్టార్టప్, Gemopai కొత్త‌గా Ryder SuperMax ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. గ‌తంలో సంస్థ నుంచి వ‌చ్చిన .. లో-స్పీడ్ స్కూట‌ర్ రైడర్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్ గా రైడర్ సూపర్‌మ్యాక్స్ అధునాతన ఫీచర్‌లతో ప్ర‌వేశ‌పెట్టారు. రూ. 79,999 ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్ )తో ప్రారంభించబడిన ఈ రైడర్ సూపర్‌మ్యాక్స్ గరిష్టంగా 2.7 KW శక్తిని అందించే BLDC హబ్ మోటార్‌తో…

Read More
Ultraviolette Automotive

అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్  దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అంత‌ర్జాతీయంగా ఉనికిని విస్తరించడం కోసం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. బెంగళూరులోని దాని తయారీ కేంద్రంలో వినియోగదారులకు దాని హై ప‌ర్‌ఫార్మెన్స్‌డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77 డెలివరీని ప్రారంభించింది. Ultraviolette Automotive ప్రపంచ దేశాల్లో విస్తరణ ప్రణాళికల కోసం నిధులు సమకూర్చడానికి అలాగే దాని వాహన డెవ‌ల‌ప‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను బ‌లోపేతం చేసుకునేందుకు $120 మిలియన్లను (రూ. 990 కోట్లు) సమీకరించే ప్రణాళికలను…

Read More
Hero MotoCorp vida v1 charging point

Hero MotoCorp vida .. 300 ఈవీ చార్జింగ్ స్టేష‌న్లు

తొలిసారి ఈ మూడు న‌గ‌రాల్లోనే.. దేశంలోని అత‌పెద్ద ద్విచ‌క్ర‌ వాహ‌న త‌యారీ సంస్థ Hero MotoCorp  .. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసే కార్యకలాపాలను ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ వాహ‌న వినియోగ‌దారుల కోసం ఈ మూడు నగరాల్లోని 50 ప్రదేశాలలో సుమారు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. Hero MotoCorp ఇట‌వ‌లే Vida బ్రాండ్ పేరుతో ఎల‌క్ట్రిక్‌వాహ‌న రంగంలోకి ప్ర‌వేశించిన విష‌యం తెలిసిందే. కస్టమర్ల కోసం కీలకమైన ప్రదేశాలలో ఛార్జింగ్ నెట్‌వర్క్…

Read More
Hero MotoCorp charging stations

దేశ‌వ్యాప్తంగా 10వేల Ather Energy charging stations

Ather Energy charging stations : ఏథర్ ఎనర్జీ భారతదేశంలోని 80 నగరాల్లో 1,000కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేసింది. 2023 చివరి నాటికి 2,500 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఏథర్ ఎనర్జీ.. దేశ‌వ్యాప్తంగా 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏథ‌ర్ కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ వేగవంతంగా…

Read More
Okaya Faast F2F e-scooter

Okaya Faast F2F e-scooter launched

Range of 70-80kms Top speed 55kmph. Price  Rs. 83,999 ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒకాయ (Okaya) తాజాగా Faast F2F పేరుతో ఓ స‌రికొత్త e-scooter లాంచ్ చేసింది. ఇది ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 70 నుంచి 80కి.మి. వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. గంట‌కు 55కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంది. ఇక దీని ధ‌ర Rs. 83,999. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నలుపు, నీలం, ఆకుపచ్చ, బూడిద, సిల్వ‌ర్, తెలుపు వంటి ఆరు…

Read More
Indie e-scooter

స్టైలిష్ లుక్‌తో Indie e-scooter

సింగిల్ చార్జ్‌పై 120కి.మి. 43లీట‌ర్ల బూట్ స్పేస్ దీని ప్ర‌త్యేకం బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ రివర్ (River ) తన మొదటి ఎల‌క్ట్రిక్ బైక్ అయిన ఇండీ ఇ-స్కూటర్ (Indie e-scooter) ను ప్రదర్శించింది. ఇది స్కూటర్లలో SUV అని కంపెనీ పేర్కొంది. ప్ర‌స్తుతం ప్రీ-ఆర్డర్‌లు చేసుకోవ‌చ్చు. ఈ -స్కూటర్ ధర 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) కంపెనీ ప్రస్తుతం FAME II సబ్సిడీ కోసం దరఖాస్తు చేసింది. కంపెనీ ప్ర‌కారం ఈ-స్కూటర్ బెంగుళూరులోని…

Read More
Aarya Commander e-Bike

వచ్చే నెలలో Aarya Commander e-Bike

సింగిల్ చార్జిపై 125 కి.మీ రేంజ్ ఆర్య ఆటోమొబైల్స్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Aarya Commander e-Bike ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఆర్య కమాండర్ ఒక్కో ఛార్జీకి 125 కి.మీల రేంజ్ ఇస్తుంది. దీని ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ. 1.60 లక్షలు ఉండ‌నుంది. ఈ ఎల‌క్ట్రిక్‌బైక్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.. గుజరాత్‌కు చెందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ ఆర్య ఆటోమొబైల్స్ (Aarya Automobiles ) వచ్చే నెలలో తన తొలి ఎలక్ట్రిక్…

Read More
lithium ion batteries

దేశంలో విస్త‌రంగా లిథియం నిక్షేపాలు

ఈవీ,  Lithium ion batteries ప‌రిశ్ర‌మ‌ల‌కు శుభ‌వార్త‌ త‌గ్గ‌నున్న ఎల‌క్ట్రిక్‌వాహ‌నాల ధ‌ర‌లు ఇండియాలోని జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్న‌ట్లు క‌నుగొన్నారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది శుభవార్త అని పరిశ్రమ నిపుణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇత‌ర దేశాల నుంచి లిథ‌యం బ్యాట‌రీల దిగుమ‌తులు కొంత‌వ‌ర‌కు త‌గ్గిపోయే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో కొత్త‌గా లిథియం నిక్షేపాల‌ను క‌నుగొన్నారు….

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates