జపాన్ మార్కెట్‌కు ఇండియన్ Electric Cycles
సత్తా చాటుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ EMotorad EMotorad Electric Cycles : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ EMotorad కంపెనీ తయారుచేసిన అత్యంత నాణ్యమైన ఎలక్ట్రిక్ సైకిళ్ల (electric bicycles)ను జపనీస్ మార్కెట్‌లో విక్రయిస్తోంది. కంపెనీ స్థాపించిన రెండేళ్లలోనే ఈ ఘనత సాధించింది. కష్టతరమైన జపనీస్ మార్కెట్లోకి విజయవంతంగా ప్రవేశించి ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరించనున్నారు. EMotorad సహ వ్యవస్థాపకుడు, CEO కునాల్ గుప్తా మాట్లాడుతూ.. జపాన్‌లో బాగా రాణించి, ఆ దేశ నాణ్యతా…
