Harithamithra Telugu News

TVS motor-Jio-BP

TVS ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం చార్జింగ్ స్టేష‌న్లు

jio bp తో TVS Motor ఒప్పందం దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల కోసం బలమైన పబ్లిక్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి TVS Motor Company, Jio-bp ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రతిపాదిత ఒప్ప‌దం ప్రకారం టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లు Jio-bp యొక్క విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే అవ‌కాశం పొందుతారు. ఇది ఇతర EVలకు కూడా అందుబాటులో ఉంటుంది. TVS Motor కంపెనీ భారతదేశపు ప్రముఖ ద్విచక్రవాహన,…

Read More
tata motors

Tata Motors బిగ్గెస్ట్ సేల్స్

ఒక్క‌రోజే 712 ఎల‌క్ట్రిక్ కార్ల అమ్మ‌కం దేశంలో ఇప్పటివరకు చూడని అతిపెద్ద డీల్‌ను Tata Motors (టాటా మోటార్స్) న‌మోదు చేసింది. సింగిల్ డే లోనే టాటా మోటార్స్, దాని డీలర్ భాగస్వాములతో కలిసి మహారాష్ట్ర, గోవాలోని వ్యక్తిగత కస్టమర్‌లకు 712 Electric  Vehicles (EV) డెలివ‌రీ చేసి రికార్డ్ సృష్టించింది. ఇందులో 564 Nexon EVలు, 148 Tigor EVలు ఉన్నాయి. 87% (11M, FY 22) యొక్క కమాండింగ్ మార్కెట్ వాటాతో, ఇప్పటి వరకు…

Read More
Atum-solar-charging-stations

EV వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌

దేశ‌వ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations తెలంగాణ‌లో 48 EV స్టేష‌న్ల ఏర్పాటు   దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణ‌లోనే ఎక్కువ‌గా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర (36), తమిళనాడు (44), తెలంగాణ (48), ఆంధ్రప్రదేశ్ (23), కర్ణాటక (23), ఉత్తరప్రదేశ్ (15), హర్యానా (14), ఒడిశా (24)…

Read More
Hop Oxo

విస్తరణ దిశగా HOP Electric Mobility

రాజస్థాన్‌కు చెందిన Electric Vehicles (EV) తయారీ సంస్థ HOP Electric Mobility   లియో (HOP LEO), హాప్ లైఫ్ (HOP LYF) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. హాప్ ఎలక్ట్రిక్ 2021 జూన్ లో  లియో, లైఫ్ ఇ-స్కూటర్లను విడుదల చేసింది. ఇవి రెండూ కూడా ఒక కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటారుతో వస్తాయి. ఇవి 72 వోల్ట్ లిథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేస్తాయి. వీటిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా…

Read More
Komaki-Ranger

Fireproof Batteries వ‌స్తున్నాయి…

అగ్నిప్ర‌మాదాల‌కు గురికాని పూర్త‌గా సుర‌క్షిత‌మైన Fireproof Batteries  రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్లు ప్ర‌ముఖ Electric Vehicles (EV) త‌యారీ కంపెనీ Komaki కంపెనీ తెలిపింది. ఇటీవ‌ల కాలంలో పాపుల‌ర్ ఈవీ స్కూట‌ర్లు కాలిపోయిన నేప‌థ్యంలో వినియోగదారులు ఈవీల భ‌ద్ర‌త‌పై ఆదోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మాకి కంపెనీ ప్ర‌తినిధి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త‌తరం బ్యాట‌రీ గురించి వెల్ల‌డించారు. Komaki గ‌త‌ ఏడాదిలోనే రేంజర్ మరియు వెనిస్…

Read More
one moto

తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ

బ్రిటీష్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ One Moto EV (వన్ మోటో ఇండియా) .. తెలంగాణలోని జహీరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఈ ఫ్యాక్ట‌రీ నెలకు 25,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, వచ్చే మూడేళ్లలో లక్ష యూనిట్లకు చేరుకోవచ్చని కంపెనీ ఉన్నతాధికారులు వెల్ల‌డించారు. One Moto EV  కంపెనీ ప్రస్తుతం మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది 1.కమ్యుటా : గరిష్ట వేగం గంటకు 75 kmph,…

Read More
one moto Hyderabad

హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌   బ్రిటిష్ బ్రాండ్ ప్రీమియం EV త‌యారీ సంస్థ .. One Moto.. భార‌త‌ దేశంలో తన మొదటి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను (అనుభవ కేంద్రాన్ని) గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్‌లో కస్టమర్‌లు వ‌న్ మోటో ఉత్పత్తులను, సాంకేతికతను స్వ‌యంగా ప‌రిశీలించేందుకు అవ‌కాశం ఉంటుంది. EVల‌పై వారికి మరింత జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను MCube ఆటోమోటివ్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది.   ఎక్స్‌పీరియ‌న్స్ హబ్‌ని…

Read More
Greaves Electric Mobility

Electric Vehicles అమ్మ‌కాలు 162శాతం పెరిగాయ్‌..

Ev sales 162% పెరిగాయ్‌.. భార‌త‌దేశంలో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో  మొత్తం 162 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో గురువారం తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఏడాది ప్రాతిపదికన, అమ్మకాలు గ‌ణ‌నీయంగా పెరిగాయని తెలిపారు. కేటగిరీల వారీగా electric ద్విచక్ర వాహనాలు 423 శాతం, మూడు చక్రాల వాహనాలు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు…

Read More
Electric vehicle battery safety standards

మరో వాహనం కాలిపోయింది..

ఈసారి Pure EV వంతు.. చెన్నైలో Pure EV ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకొని కాలిపోయింది. మార్చి 26న, పూణెలో ఓలా యొక్క S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే..  అంతకు ముందు ఒకినావా ద్విచక్ర వాహనం కూడా మంటల్లో చిక్కుకుంది. Ola,  Okinawa Autotech కు చెందిన electric vehicles ఎలక్ట్రిక్ వాహనాలు (EV) మంటల్లో చిక్కుకున్న కొద్ది రోజుల తర్వాత, తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాంటి…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates