Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Tag: బజాజ్ చేతక్

Bajaj Chetak EV  | కొత్త, పాత బజాజ్ స్కూటర్లలో తేడాలు ఏమున్నాయి? అదనంగా ఏ ఫీచర్లు ఉన్నాయి?

Bajaj Chetak EV | కొత్త, పాత బజాజ్ స్కూటర్లలో తేడాలు ఏమున్నాయి? అదనంగా ఏ ఫీచర్లు ఉన్నాయి?

EV Updates
Bajaj Chetak EV | బజాజ్(Bajaj Auto) కొత్త చేతక్‌ను ఇటీవ‌లే రూ.1.20 లక్షల(ఎక్స్-షోరూమ్ )తో విడుదల చేసింది. అయితే చేతక్‌తో, బజాజ్ కొన్ని ముఖ్య‌మైన ఫీచ‌ర్ల‌ను జోడించింది. ఈ మార్పులు కొత్త బజాజ్ చేతక్ పాత మోడల్ నుంచి ఎలా విభిన్నంగా ఉందో ఇక్కడ మరింత వివరంగా చూడండి.Bajaj Chetak EV — New vs oldకొలతలు : కొత్త చేతక్ దాని ఛాసిస్ ను పున‌రుద్ధ‌రించింది. ఫలితంగా 80mm పొడవైన వీల్‌బేస్ ఉంటుంది. దీంతోఫ ఫ్లోర్‌బోర్డ్ కాస్త‌ పొడవుగా ఉండి. మరింత స్పేస్ ల‌భిస్తుంది .పాత మోడల్‌తో పోలిస్తే కొత్త చేతక్ సీటు కూడా పొడవుగా ఉంటుంది. తద్వారా సీటు కింద కూడా ఎక్కువ స్టోరేజ్ అందిస్తుంది.ఫీచర్లుBajaj Chetak EV Features : పాత బజాజ్ చేతక్ ఫీచర్-రిచ్ వెహికిల్, కానీ బజాజ్ అప్‌డేట్ చేసిన వెర్షన్‌తో గేమ్‌ను మరింత పెంచింది. కొత్త బజాజ్ చేతక్ టచ్ ఆపరేషన్‌లతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను క‌లిగి ఉంటుంది...
Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం..

Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం..

EV Updates
Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం.. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు చేరువవుతోంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ లో బజాజ్ చేతక్ ఈవీ(Bajaj Chetak EV) పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు మీరు బజాజ్ చేతక్ 3202 ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు.కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, రెండు రంగులలో లభిస్తుంది. Brooklyn Black, Matter Coarse Grey రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 1,15,018. అయితే సేల్ సమయంలో అందుబాటులో ఉన్న డీల్‌ల బండిల్‌తో, మీరు ధర రూ. 7,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ పొందవచ్చు. చేతక్ 3202లో మీరు అన్ని డిస్కౌంట్‌లను ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్: బజాజ్ చ...
టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..

టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..

EV Updates
Bajaj Chetak Urbane Vs Ola S1 Air Vs Ather 450S : బజాజ్ ఇటీవలే అర్బన్  పేరుతో చేతక్ ఎలక్ట్రిక్ -స్కూటర్ కు సంబంధించి కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం వేరియంట్ కంటే కొంచెం చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఇదే సెగ్మెంట్ లో టాప్ బ్రాండ్స్ Ola S1 Air,  Ather 450S నుంచి బజాజ్ చేతక్ అర్బన్ కు మార్కెట్ లో గట్టి పోటీ ఎదురుకానుంది. అయితే ఈ మూడు Electric scooters స్పెసిఫికేషన్లు, ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. చేతక్ అర్బేన్ Vs S1 ఎయిర్ Vs ఏథర్ 450S: పవర్‌ట్రెయిన్ చేతక్ 2.9kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తోంది. ఇది సింగిల్ చార్జిపై 113 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఓలా S1 ఎయిర్ 3kWh బ్యాటరీ కలిగి ఉంది. ఇది 151 కిమీ రేంజ్ ఇస్తుందని క్లెయిమ్ చేస్తుంది. ఇక ఏథర్ 450S 2.9kWh బ్యాటరీ యూనిట్ తో ఒకే ఛార్జ్‌పై 115 కిమీ వరకు వెళ్లగలదు....
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు