Sunday, December 22Lend a hand to save the Planet
Shadow

Tag: 160 Range EV

Gogoro JEGO Scooter | ఆకర్షణీయమైన డిజైన్ తో తక్కువ ధరకే ఎలక్రిక్ స్కూటర్

Gogoro JEGO Scooter | ఆకర్షణీయమైన డిజైన్ తో తక్కువ ధరకే ఎలక్రిక్ స్కూటర్

E-scooters
Gogoro JEGO Scooter | తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీ ఇటీవలే జెగో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్ తో వ‌స్తోంది. గొగోరో తైవాన్‌లో జెగో స్మార్ట్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. మార్కెట్‌లోకి వచ్చిన మొదటి వారంలోనే త‌న సొంత వాహన విక్రయాల రికార్డులను అధిగమించింది. గొగోరో రూపొందించిన ఈ కొత్త స్మార్ట్ స్కూటర్ డిజైన్ చాలా సింపుల్ గా ఉంది. ఈ స్కూటర్ ఫుల్‌ LED, ఫుల్-కలర్ క్లియర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రైడర్‌కు స్పష్టమైన, ప‌వ‌ర్ ఫుల్‌ విజువల్స్‌ను అందిస్తుంది. Gogoro JEGO స్పెసిఫికేషన్స్‌..రేంజ్ : 162 కి.మీ టాప్ స్పీడ్ : గంటకు 68 కి.మీ బూట్ స్పేస్ : 28 లీట‌ర్లు ఫీచర్లు ఎకో-స్పీడీ హబ్ మోటార్ సీటు- 68 సెం.మీ వరకు ఉంటుంది.ఇది వైబ్రేషన్‌లు, ఎగ్జాస్ట్ ఎమిష‌న్ ను తొలగిస్తుంది, పర్యావరణ ప్రభావాన్ని కూడా తగ్గించడంతోపాటు సున...