200 km Range electric bike Oben Rorr launched
గంటకు 100కి.మి వేగం, 200కి.మి రేంజ్ తెలంగాణలో రూ.1,24,000 ఎక్స్‌షోరూం ధరకు లభ్యం బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను Oben Rorr electric bike ను రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ electric bike ను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు రూ.999 బుకింగ్ మొత్తంతో ఒబెన్ ఎలక్ట్రిక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. కొత్త రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు 2022 జూన్ నుంచి ప్రారంభంమవుతాయి….