MG ZS EV 5000 యూనిట్లు సేల్
లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల పై భారతీయ ఆటో కొనుగోలుదారుల్లో క్రేజ్ పెరుగుతోంది. దీని కారణంగా ఈ EV వాహనాలు భారీగా అమ్ముడవుతున్నాయి. దీనికి నిదర్శనంగా, ఇటీవల బ్రిటిష్ మోటరింగ్ బ్రాండ్ మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా భారీ మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది. కంపెనీ తన ఆల్-ఎలక్ట్రిక్ SUV – ZS EV దేశంలో 5000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది. ZS EV ప్రస్తుతం ప్రతి నెలా 1,000 కంటే ఎక్కువ రిజర్వేషన్‌లను నమోదు చేసుకుంటోంది….