Tuesday, October 15Lend a hand to save the Planet
Shadow

Tag: 2024 Bajaj Chetak Premium Electric scooter

2024 బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. రేంజ్ 127కిమీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..

2024 బజాజ్ చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. రేంజ్ 127కిమీ.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..

E-scooters
2024 Bajaj Chetak Premium Electric scooter : గత సంవత్సరం 2023 చివర్లో బజాజ్ చేతక్ తక్కువ ధరలో అర్బేన్ వేరియంట్ ను ప్రారంభించిన విషయంతెలిసిందే.. అయితే తాజాగా బజాజ్ ఇప్పుడు టాప్ రేంజ్ వేరియంట్ అయిన బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ ను ఆవిష్కరించింది. 2024 ప్రీమియం వేరియంట్ ధర రూ.1.35 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి మోడల్ తో పోలిస్తే రూ.15,000 పెరిగింది. అప్‌డేట్ చేసిన చేతక్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ కి మరో ప్రధాన ఆకర్షణ కొత్త 5-అంగుళాల TFT డ్యాష్ బోర్డ్.. దీంతో ఇతర EVలు అంటే ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల స్థాయికి బజాజ్ కూడా చేరుకుంటుంది. మీ స్మార్ట్‌ఫోన్‌ను డాష్‌కి కనెక్ట్ చేయడం వల్ల నావిగేషన్ అప్‌డేట్‌లు, నోటిఫికేషన్ అలర్ట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లను పొందవచ్చు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేంటంటే.. ఈ ఫీచర్‌లు.. సీక్వెన్షియల్ ఇండికేటర్‌...