146 కిమీ రేంజ్‌తో థర్డ్ జనరేషన్ Ather 450X
కొత్త ఫీచర్లు, పెరిగిన రేంజ్‌తో 2022 Ather 450X వచ్చేసింది Ather Energy భారతదేశంలో Ather 450X మోడల్‌లో Gen 3 వెర్షన్‌ను విడుదల చేసింది. 2022 Ather 450X ధర రూ.1.39 (ఢిల్లీ ఎక్స్‌షోరూం) లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే అంతకు ముందు వచ్చిన మోడల్ కంటే కేవలం రూ. 1,000 మాత్రమే ఎక్కువ. బెంగళూరులో కొత్త ఏథర్ 450X ఎక్స్-షోరూమ్ రూ. 1.55 లక్షలు. కొత్త 2022 ఏథర్ 450X లో మెరుగైన రైడింగ్…
