కనీసం దోమ కూడా కనిపించని బంజరు భూమిలో ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్.. దీని విశేషాలు ఏమిటో తెలుసా.. ?
పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతంలో, మల్టీ – బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఖవ్దా ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు (largest renewable energy park) ను నిర్మించింది. ఇది సౌరశక్తి నుండి ఏకంగా 45 GW సామర్థ్యం గల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. కనీసం చిన్న మొక్క కూడా పెరగని బంజరు భూమి 2022 డిసెంబర్ లో గౌతమ్ అదానీ దృష్టిని ఆకర్షించింది. ఈ గ్రామానికి కనీసం పిన్‌కోడ్…