Home » Adms ebikes

ADMS Rider సింగిల్ చార్జిపై 100కి.మి రేంజ్

గంట‌కు 50కి.మి స్పీడ్ క‌ర్ణాట‌క‌కు చెందిన ADMS సంస్థ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీలో ముందుకు సాగుతోంది. ADMS కంపెనీ నుంచి ఇప్ప‌టికే Rider, Legend, Royal, Marvel అనే మోడ‌ళ్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి. ADMS Rider ఏడీఎంఎస్ రైడ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విష‌యానికొస్తే ఇది గంట‌కు సుమారు 50కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. సింగిల్ చార్జిపై 100కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు వెళ్తుంది. 60V, 36Ah లిథియం అయాన్ Battery ని ఇందులో వినియోగించారు. 1000Watt సామ‌ర్థ్యం క‌లిగిన…

Adms rider
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates