Home » ADMS Rider సింగిల్ చార్జిపై 100కి.మి రేంజ్

ADMS Rider సింగిల్ చార్జిపై 100కి.మి రేంజ్

Adms rider
Spread the love

గంట‌కు 50కి.మి స్పీడ్

క‌ర్ణాట‌క‌కు చెందిన ADMS సంస్థ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీలో ముందుకు సాగుతోంది. ADMS కంపెనీ నుంచి ఇప్ప‌టికే Rider, Legend, Royal, Marvel అనే మోడ‌ళ్లు మార్కెట్‌లోకి వ‌చ్చాయి.

ADMS Rider

ఏడీఎంఎస్ రైడ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ విష‌యానికొస్తే ఇది గంట‌కు సుమారు 50కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణిస్తుంది. సింగిల్ చార్జిపై 100కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు వెళ్తుంది. 60V, 36Ah లిథియం అయాన్ Battery ని ఇందులో వినియోగించారు. 1000Watt సామ‌ర్థ్యం క‌లిగిన మోటార్ ఇందులో చూడొచ్చు. ముందుకు వైపు డిస్క్ బ్రేక్‌, వెనుక బైపు డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. ఈ రైడ‌ర్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర సుమారు రూ.98వేలు ఉంటుంది.

READ MORE  Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!
Adms rider
ADMS Rider

 

Specifications

  • Brand ADMS
  • Color Green, red,
  • Starting System : Key And Key less Ignition
  • Charging Time : 4 Hour
  • Wheel Size And Wheel Type 10inch(Tubeless)
  • Charger Specification 10Amp
  • Highest Speed 50km/Hour
  • Range 100km
  • Battery Life : 40,000km (whichever comes earlier)
  • Brakes : Front Disc, Rear Drum
  • Motor Power: 1000Watt
  • Battery Warranty 3 Years
  • Body Material Acrylic
  • Load Bearing Capacity 180kg
  • Meter Display Analog
  • Battery Voltage 60V
  • Battery Capacity 36Ah
READ MORE  Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

  • Remote Lock
  • Mobile Charger
  • Reverse Gear
  • Zero Maintenance
  • Alloy Wheels
  • Anti-Theft

For more details contact

Warangal show room

9849570253


మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *