Sokudo Electric : తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన ఈవీ కంపెనీ
Affordable E-Scooters | ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి సారించిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా (Sokudo Electric India).. తాజాగా FAME-II స్కీమ్‌కు అనుగుణంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. బడ్జెట్- ఫ్రెండ్లీ బైక్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సంస్థ 2023లో అమ్మకాల్లో 36 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది….
