Greaves Electric Mobility | ఇప్పుడు నేపాల్‌లో ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు..
ఖట్మాండులో మొదటి అంతర్జాతీయ డీలర్‌షిప్ ఏర్పాటు చేసిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ Greaves Electric Mobility | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ కు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం.. ప్రముఖ వ్యాపార సమ్మేళనం అయిన కెడియా ఆర్గనైజేషన్ (Kedia Organisation) సహకారంతో నేపాల్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా గ్రీవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్ఝ ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ EV ప్రయాణంలో GEMPL ఒక మైలురాయిని…