Harithamithra Telugu News

Sunday, February 22Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: Ampere Nexus Price

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

E-scooters
Ampere Nexus launched  | ఆంపియర్ ఎలక్ట్రిక్ కంపెనీ త‌న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నెక్సస్‌ను రూ. 1.10 లక్షల ప్రారంభ ధరతో భారతదేశంలో విడుదల చేసింది. ఇది కంపెనీ నుంచి వ‌చ్చిన మొట్ట‌మొద‌టి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. Nexus ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ EX, ST అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.Ampere Nexus launched in India ఆంపియ‌ర్ నెక్స‌స్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ డిజైన్ ప‌రిశీలిస్తే.. మొదటగా సాంప్రదాయ డిజైన్ తో ఎక్కువగా ఫ్లాట్ బాడీ ప్యానెల్‌లను కలిగి ఉంటుంది. ముందు, వెనుక వైపున ఉన్న వెంట్స్‌తో గాలి ప్రసారమై స్కూటర్‌ను చల్లబరచడంలో సహాయపడుతుంది.ఆంపియర్ నెక్సస్ నాలుగు రంగులలో లభిస్తుంది-Zanskar Aqua, Steel Grey, Indian Red Lunar White.స్పెసిఫికేష‌న్స్‌.. Ampere Nexus Specifications :  స్కూటర్‌కు శక్తినిచ్చే కొత్త 4kW ఎలక్ట్రిక్...
Ampere Nexus | కాశ్మీర్ నుండి కన్యాకుమారి వ‌ర‌కు రైడ్ పూర్తి చేసుకున్న ఆంపియ‌ర్ కొత్త ఎల‌క్ట్రిక్‌ స్కూట‌ర్‌..

Ampere Nexus | కాశ్మీర్ నుండి కన్యాకుమారి వ‌ర‌కు రైడ్ పూర్తి చేసుకున్న ఆంపియ‌ర్ కొత్త ఎల‌క్ట్రిక్‌ స్కూట‌ర్‌..

E-scooters
Ampere Nexus  | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి అనుబంధ సంస్థ అయిన ఆంపియర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త స్కూట‌ర్ కు ఆంపియ‌ర్‌ నెక్సస్ అనే పేరు పెట్టారు, ఇది గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో వెల్లడించిన Nxg కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. రాణిపేటకు చెందిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ‌ నెక్సస్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయడానికి ముందు స్కూట‌ర్ కు సంబంధించిన ఫొటోల‌ను సోషల్ మీడియాలో ఇటీవ‌ల షేర్ చేసింది.కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు క్రాస్ కంట్రీ ప్రయాణాన్ని చేపట్టి.. స్కూటర్ గురించి కంపెనీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందిస్తోంది. నెక్సస్ ప్రీ-ప్రొడక్షన్ ప్రోటోటైప్ జనవరి 16న జమ్మూ కాశ్మీర్‌లోని సలాల్ డ్యామ్ నుండి సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది, ఈరోజు తమిళనాడులోని కన్యాకుమారిలో ముగిసింది. ఆంపియర్ నెక్సస్ స్పెసిఫికేష‌న్స్‌.. Ampere Nexus Specific...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates