Saturday, March 22Lend a hand to save the Planet
Shadow

Tag: Ampere

Ampere | గుడ్ న్యూస్..  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు

Ampere | గుడ్ న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు

EV Updates
Ampere : ఇటీవలే ఆంపియర్ కొత్త నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Nexus) ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత,ఈ కంపెనీ తన పాత మోడళ్లలో కొన్నింటిని మరింత తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. అందులో అంపియర్ రియో లి ప్లస్, మాగ్నస్ ఎల్‌టి, మాగ్నస్ ఇఎక్స్ మోడళ్లపై రూ.10,000 ధర తగ్గించినట్లు ఆంపియర్ ప్రకటించింది.ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటరల్లో Magnus మోడల్ ఎంతో పాపులర్ అయింది. మాగ్నస్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి Magnus LT,  Magnus EX.  తాజాగా ఈ మోడల్ ధరలు తగ్గించిన తరువాత ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 84,900. రూ. 94,900 లకు అందుబాటులో ఉంది. ఇందులో 60V/28Ah బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంది, ARAI-క్లెయిమ్ చేసిన పరిధి 84km, కంపెనీ క్లెయిమ్ చేయబడిన గరిష్ట వేగం 50kph. Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే.. ఇక Ampere Rio Li P...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..