Tag: Andhra Pradesh renewable energy
Solar Project | నంద్యాలలో 1200 MWh BESS & 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్‌లు
Nandyal Solar Project | పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక ముందడుగు పడింది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (MNRE) ఆధ్వర్యంలోని నవరత్న CPSU సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS), 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్ అభివృద్ధికి సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్య సమ్మిట్ 2025లో ఎనర్జీ సెషన్ సందర్భంగా […]
Clean Energy Investments | ఇంధన రంగంలో ₹5.2 లక్షల కోట్ల పెట్టుబడులు – 2.6 లక్షల ఉద్యోగాల సృష్టి
ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో భారీ పెట్టుబడి జడి వర్షం కురిసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.5.2 లక్షల కోట్ల మేర పునరుత్పాదక శక్తి పెట్టుబడులకు హామీలు లభించాయని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జి. రవికుమార్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2.6 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నామని తెలిపారు.నవంబర్ 13–14 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇవి గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక శక్తి, పంప్డ్ స్టోరేజ్, బయో […]
