Harithamithra Telugu News

Sunday, March 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: AQI

DelhiAir Pollution : నేటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్.. వాహనాలకు కఠిన నిబంధనలు!

DelhiAir Pollution : నేటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్.. వాహనాలకు కఠిన నిబంధనలు!

Environment
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (DelhiAir Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వాయు నాణ్యత సూచిక (AQI) ‘తీవ్రమైన’ వర్గంలోకి పడిపోవడంతో గురువారం (నేటి) నుండి GRAP-4 పరిమితులకు అదనంగా మరికొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.సగం మందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ తప్పనిసరిఢిల్లీ కార్మిక మంత్రి కపిల్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి ఇంటి నుండే పని (WFH) సౌకర్యం కల్పించాలి. ఆసుపత్రులు, అగ్నిమాపక శాఖ, పారిశుధ్యం, రవాణా వంటి అత్యవసర సేవల్లో పనిచేసే ఫ్రంట్‌లైన్ కార్మికులకు ఈ నిబంధన వర్తించదు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.PUC లేకపోతే పెట్రోల్ పోయరు!వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు పర్యావరణ మంత్రి మంజి...
Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Delhi pollution: ఢిల్లీ మళ్లీ ఉక్కిరిబిక్కిరి.. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం.. నగర శివార్లలో ట్రాఫిక్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు

Environment
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత 'ప్రమాదకర' కేటగిరీ (Severe' Category) కి చేరడంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాలుష్యం గాలి నాణ్యత గురువారం ఉదయం ప్రమాదకరస్థాయికి చేరింది. AQI 400ని దాటింది, విషపూరితమైన పొగమంచు, దట్టమైన పొగ నగరాన్ని చుట్టుముట్టింది. ఇది అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.కొన్నాళ్ల క్రితం వర్షం కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ, ఢిల్లీలో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. దీపావళి సందర్భంగా పటాకుల నిషేధాన్ని ప్రజలు బేఖాతరు చేయడంతో వాయు కాలుష్యం మరింత పెరిగింది. భవన నిర్మాణాలపై నిషేధాలు, డీజిల్ ట్రక్కుల ప్రవేశంతో సహా నగర ఢిల్లీ ప్రభుత్వం పలు కఠినమైన చర్యలు సక్రమంగా అమలు కాకపోవడంతో సమస్య మరింత జటిలమైపోయింది. AQI డేంజర్ బెల్స్ ఢిల్లీలో ప్రధాన ప్రాంతాలు భయంకరమైన AQI స్థాయిలను నమోదు చేశాయి. బవానా వద్ద 442, ITO వద్ద 415, జహంగీర్‌పురి వద్ద 441, ద్వారక వద్ద 417, ...
అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌.. మరో రెండు నగరాలు కూడా

అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ టాప్‌.. మరో రెండు నగరాలు కూడా

Environment
Most Polluted Cities | ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని న్యూఢిల్లీని (New Delhi) దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టింది.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం తార స్థాయికి చేరింది. దీపావళి ఎఫెక్ట్‌తో దేశంలోని మరో రెండు నగరాలు కూడా ఢిల్లీ సరసన చేరాయి. ఇప్పటికే కాలుష్య కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీని (New Delhi).. దీపావళి (Diwali) వేడుకలు మరింత కష్టాల్లోకి నెట్టాయి.. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత ప్రమాదకరస్థాయికి చేరింది. తేలికపాటి వర్షంతో గత శనివారం నగరంలో పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ఢిల్లీ వాసులు ఆదివారం పెద్ద ఎత్తున బాణ సంచా కాల్చడంతో ఢిల్లీలో మరోసారి దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ఏక్యూఐ(AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి ఎగబాకింది. గత ఆదివారం రాత్రి ఏకంగా 680 కి పెరిగినట్లు వాతావరణ శాఖ వెల్లడించ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates