మరింత పవర్‌ఫుల్‌గా Ather 450 electric scooter
రేంజ్ 146కి.మి దేశంలోని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీ తీవ్రతరం కావడంతో ప్రముఖ ఈవీ సంస్థ ఏథర్ ఎనర్జీ తన Ather 450 electric scooter ను అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్కూటర్‌లో పెద్ద బ్యాటరీ, హై రేంజ్‌తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్.. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి, మరింత శక్తివంతమైన మోటారుతో తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఏథర్ 450 సిరీస్‌లో కొన్ని స్టైలింగ్ మార్పులను…