Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?
Hero Vida V1 Plus | మొదట స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది. TVS, బజాజ్, హీరో వంటి అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు రంగప్రవేశం చేయడంతో ఈ మార్కెట్ లో పోటీ రసవత్తరంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ…
