జూన్ లో 6,479 ఇ-స్కూటర్‌లను విక్రయించిన ఏథర్ ఎనర్జీ
Ather EV Sales June 2023: Ather Energy గత నెలలో భారతదేశంలో 6,479 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ గణంగాకాలను బట్టి చూస్తే అమ్మకాల్లో 57.5 శాతం MoM క్షీణించినట్లు తెలుస్తోంది. FAME 2 సబ్సిడీలు తగ్గిపోవడం కారణంగా స్కూటర్ల ధరలు పెరిగిపోవడంతో EV అమ్మకాలు తగ్గిపోయినట్లు కంపెనీ అంచనా వేసింది. ఏథర్ ఎనర్జీ జూన్ 2023 నెలలో దాని విక్రయాల గణాంకాలను వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ గత…
