1 min read

Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..

Ather Rizta Best Deal | న్యూ ఇయర్ లో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ధ‌ర‌లు పెంచ‌డానికి ముందుగానే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఏథర్ రిజ్టా పై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఏథర్ ఎనర్జీ పోర్ట్‌పోలియోలో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పాపులర్ అయిన రిజ్టా వేరియంట్ తో కంపెనీ విక్రయాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. రిజ్టా ప్రారంభ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్ ) ఉన్నాయి. అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ […]