EV వినియోగదారులకు శుభవార్త
దేశవ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations
తెలంగాణలో 48 EV స్టేషన్ల ఏర్పాటు
దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణలోనే ఎక్కువగా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర (36),
తమిళనాడు (44),
తెలంగాణ (48),
ఆంధ్రప్రదేశ్ (23),
కర్ణాటక (23),
ఉత్తరప్రదేశ్ (15),
హర్యానా (14),
ఒడిశా (24)
పశ్చిమ బెంగాల్ (23).ATUM Charge సంస్థ యొక్క ప్రతి Ev Solar Charging Stations (ఈవీ ఛార్జింగ్ స్టేషన్)కు దాదాపు 200 చదరపు అడుగుల స్థలం అవసరం. ఒక చార్జింగ్ స్టేషన్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దాదాపు ఒక వారం పడుతుంది. అందుబాటులో ఉన్న ప్రాంతాన్ని బట్టి ఒక్కో స్టేషన్ ధర మారుతుంది.
4కేడబ్ల్యూ కెపాసిటీ
ఆటమ్ చార్జ్ కంపెనీ ఇప్పటివరకు 4 KW కెపాసిటీ గల ప్యానెల...