Atum solar charging stations
EV వినియోగదారులకు శుభవార్త
దేశవ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations తెలంగాణలో 48 EV స్టేషన్ల ఏర్పాటు దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణలోనే ఎక్కువగా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర (36), తమిళనాడు (44), తెలంగాణ (48), ఆంధ్రప్రదేశ్ (23), కర్ణాటక (23), ఉత్తరప్రదేశ్ (15), హర్యానా (14), ఒడిశా (24) […]
Atum solar charging stations
విజయవాడ, మిర్యాలగూడలో ఏర్పాటు Atum solar charging stations : భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబలిటీని సుసంపన్నం చేయడానికి పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రధాన సమస్య అయిన చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి చాలా సంస్థల ఇప్పటికే చార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ స్వైపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాయి. తాజాగా ATUM సంస్థ కూడా EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి సౌరశక్తితో పనిచేసే ఎలక్ట్రిక్ వెహికిల్ యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. […]