CNG Bike | పెట్రోల్ బైక్ కి టాటా చెప్పండి.. కొత్తగా బజాజ్ CNG బైక్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..
Bajaj CNG Bike Launch Date | ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి సిద్ధం అవుతోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ ను జూలై 5న లంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.. అయితే ఈ బైక్ ను జూన్ 18నే విడుదల చేయాలని కంపెనీ భావించింది. కానీ అనివార్య కారణాల వల్ల జూలై 5కు…