Bajaj Chetak 2901
Bajaj Chetak 2901 | అమ్మకాల్లో దూసుకుపోతున్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్.. ఒక్క నెలలోనే 20,000 బుకింగ్స్..
Bajaj Chetak 2901 | ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగదారుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని ప్రముఖ ఈవీ తయారీ కంపెనీలు టీవీఎస్, బజాజ్, ఓలా వంటివి రూ.1 లక్ష లోపే ఎక్స్ షోరూం ధరలో ఇటీవల కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఆఫర్లతో సంబంధం లేకుండా కొత్త మోడళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ 2901 కూడా రూ. 95,998, ఎక్స్-షోరూమ్ ధరలకు విక్రయిస్తోంది. […]