Thursday, July 3Lend a hand to save the Planet
Shadow

Tag: Bajaj Chetak 2901 Full Details

కొత్త బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్‌.. త‌క్కువ ధ‌ర‌.. ఎక్కువ మైలేజీ..

కొత్త బ‌జాజ్ చేత‌క్ స్కూట‌ర్‌.. త‌క్కువ ధ‌ర‌.. ఎక్కువ మైలేజీ..

E-scooters
ప్ర‌ముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం బజాజ్ ఆటో ఇటీవలే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత త‌క్కువ ధ‌ర‌లో కొత్త‌ వేరియంట్ చేతక్ 2901 ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఈ ఎల‌క్ట్రిక్‌ స్కూటర్ ధర (Bajaj Chetak 2901 price ) రూ. 1 లక్షలోపే ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న Ola S1 Air, Ather 450S వంటి ఈవీ స్కూట‌ర్ల‌తో గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. బజాజ్ చేతక్ 2901 ఎడిషన్ టాప్ హైలైట్‌లను ఇప్పుడు చూద్దాం . రిట్రో స్టైలింగ్ బజాజ్ చేతక్ 2901 ఇతర చేతక్ స్కూట‌ర్ల మాదిరిగానే సంప్ర‌దాయ డిజైన్ ను కలిగి ఉంది. చేతక్ డిజైన్ రెట్రో స్టైలింగ్, మోడ్రన్ అప్పీల్ ఇస్తుంది. యూత్ ను ఆక‌ర్శించేందుకు బజాజ్ చేతక్ 2901 కోసం ప‌లు విభిన్న‌మైన‌ బోల్డర్ కలర్ ఆప్షన్ల‌లో తీసుకొచ్చింది. క‌ల‌ర్ ఆప్ష‌న్లు ఇవే..రేసింగ్ రెడ్ సైబర్ వైట్ ఎబోనీ బ్లాక్ మెట్ లెమ‌న్ ఎల్లో.. అజూర్ బ్లూస్పెసిఫికేషన్లు ...