కొత్త బజాజ్ చేతక్ స్కూటర్.. తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ..
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ఇటీవలే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత తక్కువ ధరలో కొత్త వేరియంట్ చేతక్ 2901 ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర (Bajaj Chetak 2901 price ) రూ. 1 లక్షలోపే ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న Ola S1 Air, Ather 450S వంటి ఈవీ స్కూటర్లతో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. బజాజ్ చేతక్ 2901 ఎడిషన్…